మూడు ముళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

కథ
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శ్రీనివాస రావు → శ్రీనివాసరావు, గా → గా (11) using AWB
పంక్తి 14:
 
== కథ ==
ప్రెసిడెంటు ధర్మయ్య కూతురు గౌరి ఒక అల్లరి పిల్ల. ఎప్పుడూ పిల్లలను వెంటేసుకుని తిరుగుతూ అందరినీ అల్లరి పెడుతూ ఉంటుంది. మూడు సంవత్సరాలుగా మూత పడిపోయిన ఆ ఊరి బడికి కొత్తగా ఓ ఉపాధ్యాయుడు వస్తాడు. ఆయనకు భార్య చనిపోయి ఉండటంతో పసిబిడ్డను తానే అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. గౌరికి స్వతహాగా మగవాళ్ళంటే ఇష్టం లేకపోయినా మాస్టారిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అలా ఉండగా ఆ ఊరికి గీత అనే ఉపాధ్యాయురాలు వస్తుంది. మాస్టారు, గీత సన్నిహితంగా ఉండటాన్ని గౌరి సహించలేకపోతుంది. గౌరికి తన బావతో పెళ్ళి నిశ్చయిస్తారు. కానీ గౌరి మాస్టారిని పెళ్ళిచేసుకోవడం కోసం తాను మాస్టారి వల్ల తల్లి కాబోతున్నానని అబద్ధం చెబుతుంది. దాంతో మాస్టారు గౌరిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది.
 
మాస్టారు ఆమె మీద అసహ్యంతో దూరంగా ఉంచుతాడు. గౌరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా పట్టించుకోడు. తన బిడ్డను గౌరి సరిగా చూసుకుంటుందో లేదో అని అతని భయం. అతని భయాన్ని పోగొట్టడానికి గౌరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలనుకుంటుంది. ఈ లోగా గీత వచ్చి అడ్డుకుంటుంది. మాస్టారు గౌరి మనసు అర్థం చేసుకుని దగ్గర కావడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
* మాస్టారు గామాస్టారుగా [[చంద్రమోహన్]]
* గౌరి గాగౌరిగా [[రాధిక శరత్‌కుమార్|రాధిక]]
* గీత గాగీతగా [[గీత (నటి)|గీత]]
* ప్రెసిడెంట్ ధర్మయ్య గాధర్మయ్యగా [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]]
* ఆచారి గాఆచారిగా [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]]
* గ్రామపెద్దగా [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]]
* రత్నం గారత్నంగా [[నళినీ కాంత్|నళినీకాంత్]]
* గౌరి తల్లిగా జానకి
* గౌరి స్నేహితుడి గాస్నేహితుడిగా మాస్టర్ [[ఆలీ (నటుడు)|అలీ]]
* గౌరి స్నేహితుడి గాస్నేహితుడిగా మాస్టర్ చక్రవర్తి
* శాస్త్రి గాశాస్త్రిగా [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాస రావుశ్రీనివాసరావు]]
* సూరమ్మ గాసూరమ్మగా శకుంతల
* తంబు గాతంబుగా డాక్టర్ తంబు
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/మూడు_ముళ్ళు" నుండి వెలికితీశారు