మృణ్మయ పాత్రలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), , → , (3), ప్రధమ → ప్రథమ, కలవు. → ఉన్నాయి. (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , తో → తో (2), కూడ → కూడా (2), వున్నది. → ఉం using AWB
పంక్తి 1:
[[File:Potter at work, Jaura, India.jpg|thumb|మధ్యప్రదేశ్ లో జౌరా గ్రామం లోగ్రామంలో కుండలు చేస్తున్న కుమ్మరివాడు.]]
బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను '''మృణ్మయ పాత్రలు''' అంటారు. వీటిని చేయడాన్ని [[కుమ్మరం]] అంటారు. వీటిని [[ఆంగ్లం]]లో '''సిరామిక్స్''' అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రథమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము [[కుండ]]లు. మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి ఉన్నాయి.
==ఉపయోగాలు==
పంక్తి 14:
# ఇసుక.
 
బంకమన్ను, పెల్‌స్ఫార్ లు ముఖ్యంగా అల్యూమినా (Al<sub>2</sub>O<sub>3</sub>) సిలికా (SiO<sub>2</sub>) లను మరియు కొంత పరిమాణంలో (Na<sub>2</sub>O, K<sub>2</sub>O, MgO, CaO) లను కలిగి ఉంటుంది.
==విధానము==
ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికిఒ అగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 2000<sup>0</sup>C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 <sup>0</sup>C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 <sup>0</sup>C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 <sup>0</sup>C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల మిస్రమ శాతాన్ని మార్చటం వలననూ, వేడి చేసి ఉష్ణోగ్రతలో తేడాల వల్లనూ మనకు వివిధ రకాల మృణ్మయ వస్తువులు లభిస్తాయి.
పంక్తి 27:
కింది కుండల ఉపయోగిస్తారు మట్టి వివిధ రకాల జాబితా
# [[:en:Kaolin|కయోలిన్]] : దీనిని చైనా మట్టి అనికూడా అందురు. ఎందుకంటే దీనిని ఎక్కువగా చైనాలో ఉపయోగిస్తారు.
# బాల్ మట్టి : యిది పాస్టిక్ వలె ఉంటుంది. యిది చూర్ణం చేయబడిన సెడిమెంటరీ మట్టి. యిది కొన్ని సేంద్రియ పదార్థములు కలిగి ఉంటుంది. దీనిని చాలా కొద్దిమొత్తంలో పోర్సలైన్ కు కలిపి ప్లాస్టిసిటీ నిప్లాస్టిసిటీని పెంచుతారు.
# ఫైర్ క్లే
# స్టోన్ వేర్ క్లే
==గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు==
===కూజ===
ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, మరియు పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే వున్నదిఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.
===నీళ్ల తొట్టి===
[[దస్త్రం:Totti.... mattidi.jpg|150px|right|thumb|మట్టితో చేసిన నీళ్లతొట్టి]]
గతంలో పల్లెల్లో ఇండ్లలో నీళ్ళను నిలువ చేసుకోడానికి మట్టితో చేసిన వాటిని ఉపయోగించే వారు. వాటినే [[తొట్టి]] అంటారు. పశువుల కొట్టంలో ఇలాంటి తొట్టి ఒకటి తప్పక వుంటుంది. అందులో బియ్యం కడిగిన నీళ్ళను, గంజి మొదలగు వంటింట్లో నుండి వచ్చే వ్వర్థ పదార్థాలను ఈ తొట్టి లోవేసేవారు. వాటిని పశువులు త్రాగుతాయి. దానినే [[కుడితి]] అనేవారు. అలాగే స్నానం చేయడానికి కావలసిన నీళ్ళను నిలువ చేసుకోవడానికి కూడకూడా ఈ తొట్టిని ఉపయోగించేవారు. ప్రస్తుతం వీటి ఉపయోగము పూర్తిగా కనుమరుగైనది. వీటి స్థానంలో ఇటుకలు, సిమెంటు తోసిమెంటుతో కట్టిన తొట్లు వాడకంలోకి వచ్చాయి.<nowiki> ఏక వచనము = తొట్టి, బహువచనము = తొట్లు.</nowiki>
===పొంత===
పొంత అనగా స్నానానికి నీళ్ళను కాగ బెట్టు కోడానికి వాడే పెద్ద మట్టి పాత్ర. దీనిని పెద్ద పొయ్యి మీద పెట్టి శాశ్వతంగా వుండేటట్టు మట్టి తోమట్టితో గొంతు వరకు కప్పేస్తారు. దానిని కదల్చడానికి వీలుండదు. దీనిని [[బాన]] లేదా [[దొంతి]] అనికూడ అంటారు. కానీ బానను నీళ్ళను కాగబెట్టడానికుప యోగిస్తే దానిని పొంత అని అంటారు. మిగతా వాటి కొరకు ఉపయోగిస్తే వాటిని బాన లేదా దొంతి అని అంటారు.
===బుడిగి===
[[బుడిగి]] అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడకూడా వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.
 
==ఆకారాలు చేసే పద్ధతులు==
"https://te.wikipedia.org/wiki/మృణ్మయ_పాత్రలు" నుండి వెలికితీశారు