మెగస్తనీసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), థను గురించి → థ గురించి , ఖచ్చితం → కచ్చి using AWB
పంక్తి 1:
[[File:Indo-Gangetic Plain.png|thumb|250px| ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అనేక ప్రాంతాలు, సింధూ నదీ లోయ ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన ప్రాంతాల్లో పర్యటించాడు. గంగానది మీదుగా పాటలీపుత్ర నుపాటలీపుత్రను చేరుకున్నాడు. బహుశా ఈ విధంగా ఆ పవిత్రమైన నదిని దర్శించిన మొట్టమొదటి పాశ్చాత్యుడు ఇతనే కావచ్చని చరిత్రకారుల ఊహ
The [[Indo-Gangetic Plain]] (grey area). The region to which Megasthenes was ambassador is the north-central region on the [[Ganges]] at the location of today's [[Patna]]. The western side is the [[Punjab region]], which he also described. The Seleucid kingdom is out of the grey area to the west. The Seleucids were unable to retain territory in today's [[Pakistan]] (Punjab) or [[Bihar]] after the death of Alexander.]]
 
'''మెగస్తనీసు''' ([[క్రీ.పూ. 350]] - [[క్రీ.పూ. 290]]) ప్రాచీన [[గ్రీకు]] యాత్రికుడు మరియు సందర్శకుడు. [[ఆసియా మైనర్]] ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును [[మొదటి సెల్యూకస్|సెల్యూకస్]] గ్రీకు రాయబారిగా [[పాటలీపుత్రము]]లోని శాండ్రోకొట్టస్ ([[చంద్రగుప్త మౌర్యుడు]]) ఆస్థానానికి పంపినాడు. ఈయన రాయబారిగా పనిచేసిన కాలము ఖచ్చితంగాకచ్చితంగా తెలియదు కానీ చరిత్రకారులు చంద్రగుప్తుని మరణ సంవత్సరమైన క్రీ.పూ. 288 కు ముందుగా మాత్రం నిర్ణయించారు. ఇతడు ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికాను రచించాడు.
 
ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అనేక ప్రాంతాలు, సింధూ నదీ లోయ ప్రాంతం, [[ఆఫ్ఘనిస్తాన్]] మొదలైన ప్రాంతాల్లో పర్యటించాడు. [[గంగానది]] మీదుగా పాటలీపుత్ర నుపాటలీపుత్రను చేరుకున్నాడు. బహుశా ఈ విధంగా ఆ పవిత్రమైన నదిని దర్శించిన మొట్టమొదటి పాశ్చాత్యుడు ఇతనే కావచ్చని చరిత్రకారుల ఊహ.<ref>http://www.in2greece.com/english/historymyth/history/ancient/megasthenes.htm</ref>. మెగస్తనీస్ తన ప్రయాణంలోని అనుభవాలని గ్రంథస్తం చేశాడు కానీ వాటిలో ఏమీ లభ్యం కావడం లేదు. తన రచనల్లో హిమాలయాలు, టిబెట్, శ్రీలంకలను కూడా ప్రస్తావించాడు. మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32 కోటలున్నాయని పేర్కొన్నాడు. భారతీయ పద్ధతులు, ధార్మిక, మత సంబంధమైన ఆచారాల గురించి, కుల వ్యవస్థనువ్యవస్థ గురించి కూడా రాశాడు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/మెగస్తనీసు" నుండి వెలికితీశారు