మేక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరపు → ఐరోపా, తో → తో , స్వచ్చంద → స్వచ్ఛంద, ఉన్నవి. → ఉ using AWB
పంక్తి 17:
| trinomial_authority = ([[లిన్నేయస్]], 1758)
}}
'''మేక''' ([[ఆంగ్లం]] Goat) ఒక రకమైన జంతువు. ఈ మేకలు ఆసియా మరియు యూరపుఐరోపా దేశపు [[కొండ మేక]]ను పెంపుడు జంతువుగా మార్పుచెందినవి. ఇవి [[బొవిడే]] కుటుంబానికి చెందినవి మరియు [[గొర్రె]], [[జింక]] లకు సంబంధించిన కాప్రినే ఉపకుటుంబం లోనివి. ఇవి [[నెమరువేయు జంతువులు]].
 
మేకలలో సుమారు 300 సంకర జాతులున్నాయి.<ref name="hadog">Hirst, K. Kris. [http://archaeology.about.com/od/domestications/qt/goats.htm "The History of the Domestication of Goats".] ''[[About.com]]''. Accessed August 18, 2008.</ref>
 
మేకలు అతి పుతాతన కాలం నుండి మానవుడు పెంచుకుంటున్న జంతువులు. వేల సంవత్సరాల నుండి వీటిని [[పాలు]], [[మాంసం]], [[ఊలు]] మరియు [[తోలు]] కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగంలో ఉన్నాయి.<ref>Coffey, Linda, Margo Hale, and Ann Wells; [http://attra.ncat.org/attra-pub/goatoverview.html "Goats: Sustainable Production Overview.]</ref> మేక మాంసాన్ని మటన్ అంటారు. నిక్కచ్చిగా చెప్పాలంటె chevon చెవన్ అని అంటారు.
 
 
== చరిత్ర ==
Line 29 ⟶ 28:
== మేకల ఉపయోగాలు ==
 
మేకలు మానవులకు బాగా ఉపయోగకరమైన జంతువులు. వీటి నుండి పాలు, మాంసం, తోలు మొదలైనవి లభిస్తాయి. కొన్ని స్వచ్చందస్వచ్ఛంద సంస్థలు పేదవారికి వీటిని దానమిస్తాయి. ఎందుకంటే పశువుల కంటే వీటిని పెంచడం చాలా సులువు, తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు విస్తృత ఉపయోగాలు ఉన్నవిఉన్నాయి.
 
మేక పేగుల నుండి [[శస్త్రచికిత్స]]లో ఉపయోగించే 'కేట్ గట్' అనే దారాన్ని తయారుచేస్తారు. మేక కొమ్ముల నుండి [[చెంచాలు]] తయారుచేయవచ్చును.<ref>anonymous; [http://www.mnh.si.edu/lookingbothways/data/objects/36.html Goat-Horn Spoon].</ref>
Line 36 ⟶ 35:
[[File:Closeup of goat eye.jpg|thumb|left|మేక కన్ను, సమాంతర కనుగుడ్డును చూడవచ్చు]]
=== మేక మాంసం ===
మేక మాంసాన్ని కారీబియన్, ఆసియా మరియు భారతదేశాలలో '''మటన్''' అంటారు. మేక మాంసం [[కూర]], [[వేపుడు]] మొదలైన వివిధ రకాలుగా వంటలలో ఉపయోగిస్తారు. భారతదేశంలో అన్నంలో కలిపి తయారుచేసే [[బిర్యానీ]] రుచికి చాలా ప్రసిద్ధి. మేక మాంసం సామాన్యంగా తక్కువ వేడిలో, నెమ్మదిగా వండాల్సి ఉంటుంది. జెర్కీ మేక దీనికి ప్రసిద్ధిచెందినది.
 
కోడి మాంసంతో పోలిస్తే మేక మాంసంలో [[కొవ్వు]] మరియు [[కొలెస్టిరాల్]] తక్కువగాను, [[ఖనిజ లవణాలు]] ఎక్కువగాను ఉంటాయి. మేకలు సన్నంగా వుండడానికి కారణం, ఇవి సాధారణంగా లావెక్కవు.
 
మాంసమే కాకుండా మేక శరీరంలోని [[మెదడు]], [[కాలేయం]] వంటి ఇతర భాగాలు కూడా వండుకొని తినవచ్చును. మేక తల మాంసం కొందరికి ప్రత్యేకమైన ఇష్టం.
Line 46 ⟶ 45:
కొన్ని రకాల మేకలను పాలు, ఇతర సంబంధ ఉత్పత్తుల కోసం పెంచుతారు. మేక పాలు పితకగానే తాగవచ్చును, కానీ బాక్టీరియా సంబంధ వ్యాధుల నుండి రక్షణ కోసం పాశ్చురైజేషన్ చేయడం మంచిది.<ref>Ekici, K, &alii; [http://www.pjbs.org/pjnonline/fin199.pdf "Isolation of Some Pathogens from Raw Milk of Different Milch Animals",] ''Pakistan Journal of Nutrition'' v 3 (2004) #3, pp 161-162.</ref> ఒక విధమైన ఘాటు వాసన కలిగే మేక పోతుని మంద నుండి వేరుచేయకపోతే మేకపాలు వాసన కలిగి ఉంటాయి. మేక పాలు నుండి వెన్న, మీగడ, ఐస్ క్రీమ్ మొదలైనవి తయారుచేయవచ్చును. మేక పాలలో ఆవుపాల మాదిరిగా కాక నురుగు పైకి తేలకుండా పాలతో కలిసిపోతుంది.
[[దస్త్రం:Mekala mamda one.JPG|thumb|left|భారత దేశపు దేశవాళీ మేకలు.. మేకల మంద]]
ఆవు పాలు పడని వారికి మేక పాలు ఆహారంలో ఉపయోగించవచ్చును.<ref name="WHFoods">The World's Healthiest Foods. [http://www.whfoods.org/genpage.php?tname=foodspice&dbid=131 "Milk, goat."]</ref> అయితే మేక పాలలో కూడా లాక్టోజ్ ఉండటం మూలంగా లాక్టోజ్ అలర్జీ ఉన్నవారు మాత్రం ఇవి ఉపయోగించకూడదు.<ref name="WHFoods"/>
 
 
చాలా మేకలు ఇంచుమించు 10 నెలల పాటు 3-5 లీటర్లు పాలిస్తాయి. ఈ పాలలో సుమారు 3.5 శాతం [[వెన్న]] ఉంటుంది.<ref>[http://www.adga.org American Dairy Goat Association]</ref> మేక పాల నుండి తీసిన వెన్న తెల్లగా ఉంటుంది. పసుపుపచ్చని బీటా కెరోటిన్ వర్ణ హీనమైన [[విటమిన్ A]] మారిపోవడం దీనికి కారణం.
Line 54 ⟶ 52:
[[దస్త్రం:Angora 001.jpg|thumb|250px|ఊలు కోసం పెంచే [[అంగోరా మేక]]]]
కొన్ని మేకలను ఊలు కోసం పెంచుతారు. చాలా మేకలకు శరీరం మీద మెత్తని వెండ్రుకలు ఉంటాయి.
[[కాష్మీరి మేక]] నుండి [[కాష్మీరి ఊలు]] తయారౌతుంది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన ఉన్ని. ఇది మెత్తగా మరియు సన్నగా ఉంటుంది.
 
[[అంగోరా మేక]]లకు పొడవైన రింగుల్లా తిరిగే జడలు కట్టే [[మోహైర్]] ఉంటుంది. ఈ వెండ్రుకలు 4 అంగుళాల పొడవుండవచ్చును. ఈ రకమైన మేకల నుండి పైగోరా మరియు నిగోరా అనే సంకరజాతి మేకలను తయారుచేశారు.
 
ఊలు తీయడానికి మేకలను చంపాల్సిన అవసరం లేదు. కాష్మీరి మేక నుండి ఊలు దువ్వితే వస్తుంది; అదే అంగోరా మేకల నుండి వెంట్రుకలను కత్తిరించాల్సి వస్తుంది. అంగోరా మేకల నుండి సంవత్సరానికి రెండు సార్లు ఊలు వస్తే, కాష్మీరి మేకల నుండి ఒక్కసారే వస్తుంది.
 
ఈ విధంగా తీసిన ఊలును చలి ప్రదేశాలలో ఉపయోగించే దుస్తులు తయారుచేయడానికి ఉపయోగిస్తారు.
 
దక్షిణ ఆసియా దేశాలలో కాష్మీరి ఊలును పశ్మినా అంటారు. "పశ్మినా" అంటే ([[పర్షియా]] భాషలో "fine wool" అని అర్ధం. ఈ మేకలను [[పశ్మినా మేకలు]] అంటారు. ఈ రకమైన మేకలు కాష్మీర్ మరియు లడక్ ప్రాంతానికి చెందినవి కావడం మూలంగా వీటి ఊలుకు పశ్చిమ దేశాలలో కాష్మీరి అని పేరు వచ్చినదివచ్చింది. [[ఎంబ్రాయిడరీ]] చేసిన పశ్మినా షాల్ లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిచెందినవి.
 
==మేకల పెంపకం==
{{main|మేకల పెంపకం}}
భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో '''మేకల పెంపకం''' అతిప్రముఖమైన [[ఉపాధి]]. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడి తోపెట్టుబడితో లాభదాయక వృత్తి. <ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/goat-farming ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మేక" నుండి వెలికితీశారు