మైకెల్ హోల్డింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ిof → ింf, కు → కు (2), → (2) using AWB
పంక్తి 35:
source = http://content-aus.cricinfo.com/ci/content/player/52063.html}}
 
[[1954]], [[ఫిబ్రవరి 16]]న జన్మిమ్చిన '''మైకెల్ హోల్డింగ్''' (Michael Anthony Holding) [[వెస్ట్‌ఇండీస్]] కు చెందిన ప్రముఖ మజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. భయంకరమఇన బౌలింగ్ తో బ్యాట్స్‌మెన్‌లను గడగడలాడించేవాడు. అతని ఎత్తుకు తగ్గట్లు (6' 3 ½") అతని రనప్ (బౌలింగ్ వేసే ముందు పరుగెత్తే దూరం) కూడా చాలా పొడవు. అతనితో పాటు భయంకర బౌలర్లు [[జోయెల్ గార్నర్]], [[ఆండీ రోబర్ట్స్]], [[మాల్కం మార్షల్]] లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టేవారు. [[1980]] దశాబ్దంలో వెస్టీండీస్ ప్రపంచ క్రికెట్ లో ఉన్నత దశలో నిల్వడానికిofనిల్వడానికింf వీరందరి కృషి కారణం.
 
టెస్ట్ క్రికెట్‌లో 60 మ్యాచ్‌లు ఆడి 23.68 సగటుతో 249 వికెట్లు సాధించాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 13 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 92 పరుగులకు 8 వికెట్లు. టెస్టులలో 36 సిక్సర్లు కొట్టి 1000 పరుగుల లోపు పరుగులు చేసిన వారిలో అత్యధిక సిక్సర్లు సాధిమ్చిన వాడిగా రికార్డు సృష్టించాడు.
"https://te.wikipedia.org/wiki/మైకెల్_హోల్డింగ్" నుండి వెలికితీశారు