కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నవయసులోనే ప్రేమలీలలు, కృష్ణవిజయం, ఏది న్యాయం, కాంగ్రేస్ విజయం మొదలైన వాటిలో నటించారు. హైస్కూల్ లో చదువుతున్న సమయంలో తెలుగు పండితులు జాస్తి శ్రీరాములు ప్రోత్సాహంతో వారసత్వం నాటకంలో నటించారు. 1963లో బ్రాహ్మణ కోడూరులో నిర్వహించిన మాధవపెద్ది వెంకట్రామయ్య స్మారక కళాపరిషత్ లో [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] చేతులమీదుగా ఉత్తమ నటనకు ప్రథమ బహుమతిని అందుకున్నారు.