ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ల్లొ → ల్లో (2), ను → ను (4), గా → గా , కూడ → కూడా (2), లబిం → using AWB
[[File:Zea mays 'Ottofile giallo Tortonese' MHNT.BOT.2015.34.1.jpg|thumb|''Zea mays "Ottofile giallo Tortonese”'']]
 
'''మొక్కజొన్న''' (Maize) ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. దీని శాస్త్రీయ నామము -"zea mays " . మొక్కజోన్నా చాల చౌకగా లబించేలభించే ఆహారము . దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాల్ని తగ్గించగల "లూతెయిన్ , జీక్జాన్‌డిన్ " అనే ఎమినో యాసిడ్స్ ... మంచి యాంటి-ఆక్షిడెంట్లు గాఆక్షిడెంట్లుగా పనిచేస్తాయి . విటమిన్లు :
 
లినోలిక్ ఆసిడ్ , /విటమిన్ ఇ , బి 1, బి 6, /నియాసిన్ , /ఫోలిక్ ఆసిడ్ , /రిబోఫ్లావిన్ .. ఎక్కువ . /
 
==ఆహార ఉపయోగాలు ==
[[File:Mokkajonnalu.JPG|thumb|left|మొక్కజొన్నలు]]
మొక్కజొన్న ఇతర ఉపయోగాలు:
పశువుల దాణ, కోళ్ల దాణాగా ఉపయోగిస్తారు. బేకింగు పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోను, అనేక రకాల మందుల తయారీలలో నుతయారీలలోను మొక్కజొన్న వాడుతున్నారు. విస్కీ తయారీలోను మొక్కజొన్న వుండాల్సిందే. ఇంకా అనేక పారిశ్రామికి ఉత్పత్తుల్లొఉత్పత్తుల్లో కూడకూడా మొక్కజొన్న ఉపయోగ పడుతున్నది. మానవునికి ఆరోగ్య పరంగా మొక్క జొన్న ఉపయోగం అనంతం. మొక్క జొన్న వేర్లు, కాండం నుండి తీసిన కషాయం అరోగ్యానికెంతో మంచిది. ఇంకా కండి చుట్టు వున్న మృదువైన దారాల నుండి తీసిన కషాయం మధు మేహాని కిమేహానికి చాల మంచిది. ఇలా మొక్క జొన్న వుపయోగం కొన్ని వేల ఉత్పత్తులలో కనబడుతున్నది. ఒకప్పుడు కేవలం మొక్క జొన్న కండిలను కాల్సుక తినెవారు. వాటి ఉపయోగం పెరగడం వల్ల ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా మొక్క జొన్న ఉత్పత్తి బాగా పెరిగింది. అందుకే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పండే పంటల్లో నాల్గవ స్థానంలో మొక్క జొన్న నిలిచింది.
{{nutritionalvalue | name=Sweetcorn (seeds only) | kJ=360 | protein=3.2 g | fat = 1.2 g | carbs=19 g | fiber=2.7 g | sugars=3.2 g | potassium_mg=270 | magnesium_mg=37 | iron_mg=0.5 | vitC_mg=7 | vitA_ug=10 | folate_ug=46 | niacin_mg=1.7 | thiamin_mg=0.2 | source_usda=1 | left=1 }}
[[File:Mokkajonna buttalu.JPG|thumb|left|మొక్కజొన్న బుట్టలు. వనస్థలిపురంలో తీసిన చిత్రము]]
 
==ఔషధ ఉపయోగాలు :==
దీనిలోని లవణాలు , విటమిన్లు ఇన్‌సులిన్‌ మీదప్రభావము చూపుతాయి ... మధుమేహ ఉన్నవాళ్ళకు మంచిది .
రక్తలేమిని తగ్గిస్తుంది .,
జీర్ణకిరయను మెరుగు పర్చుతుంది ,
మలబద్దకం రానీయదు ,
చిన్నప్రేవుల పనితీరును క్రమబద్దం చేయును ,
కొలెస్టిరాల్ ను నియంత్రించును ,
మూత్రపిండాల పనితీరును అభివృద్ధి చేయును .
 
==మొక్కజొన్న ఇతర ఉపయోగాలు: ==
 
పశువుల దాణ, కోళ్ల దాణాగా ఉపయోగిస్తారు. బేకింగు పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోను, అనేక రకాల మందుల తయారీలలో నుతయారీలలోను మొక్కజొన్న వాడుతున్నారు. విస్కీ తయారీలోను మొక్కజొన్న వుండాల్సిందే. ఇంకా అనేక పారిశ్రామికి ఉత్పత్తుల్లొఉత్పత్తుల్లో కూడకూడా మొక్కజొన్న ఉపయోగ పడుతున్నది. మానవునికి ఆరోగ్య పరంగా మొక్క జొన్న ఉపయోగం అనంతం. మొక్క జొన్న వేర్లు, కాండం నుండి తీసిన కషాయం అరోగ్యానికెంతో మంచిది. ఇంకా కండి చుట్టు వున్న మృదువైన దారాల నుండి తీసిన కషాయం మధు మేహాని కిమేహానికి చాల మంచిది. ఇలా మొక్క జొన్న వుపయోగం కొన్ని వేల ఉత్పత్తులలో కనబడుతున్నది. ఒకప్పుడు కేవలం మొక్క జొన్న కండిలను కాల్సుక తినెవారు. వాటి ఉపయోగం పెరగడం వల్ల ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా మొక్క జొన్న ఉత్పత్తి బాగా పెరిగింది. అందుకే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పండే పంటల్లో నాల్గవ స్థానంలో మొక్క జొన్న నిలిచింది. ఉత్పాదకత మొక్కజొన్న ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన ఆహారంగా అన్నింటికన్నా ఎక్కువగా పెంచబడుతున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు సుమారు సగం (~42.5%) ఉత్పత్తికి కారణమై అగ్రస్థానంలో నిలిచింది. తరువాత పది స్థానాలు చైనా, బ్రెజిల్, మెక్సికో, అర్జెంటినా, భారతదేశం మరియు ఫ్రాన్స్ ఆక్రమించాయి. 2007 సంవత్సరంలో ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి సుమారు 800 మిలియన్ టన్నులున్నది; దీనిని 150 మిలియన్ హెక్టారులలో పండించగా, సుమారు 4970.9 కిలోగ్రాము/హెక్టారు దిగుబడి వచ్చినది
 
== ఉత్పాదకత ==
మొక్కజొన్న ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన ఆహారంగా అన్నింటికన్నా ఎక్కువగా పెంచబడుతున్నది. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] సుమారు సగం (~42.5%) ఉత్పత్తికి కారణమై అగ్రస్థానంలో నిలిచింది. తరువాత పది స్థానాలు [[చైనా]], [[బ్రెజిల్]], [[మెక్సికో]], [[అర్జెంటినా]], [[భారతదేశం]] మరియు [[ఫ్రాన్స్]] ఆక్రమించాయి. 2007 సంవత్సరంలో ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి సుమారు 800 మిలియన్ టన్నులున్నది; దీనిని 150 మిలియన్ హెక్టారులలో పండించగా, సుమారు 4970.9 [[కిలోగ్రాము]]/[[హెక్టారు]] దిగుబడి వచ్చినదివచ్చింది.
 
{| class="wikitable" border="1" cellpadding="3" cellspacing="0" align="center" style="clear:left"
| '''{{flag|World}}'''||align=right| '''784,786,580||'''[A]'''
|-
|colspan=5 style="font-size:.7em"|No symbol = official figure, P = official figure, F = FAO estimate, * = Unofficial/Semi-official/mirror data, C = Calculated figure, A = Aggregate (may include official, semi-official or estimates) ;<br />
Source: [http://faostat.fao.org/site/567/DesktopDefault.aspx?PageID=567#ancor Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Devision]
|}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004110" నుండి వెలికితీశారు