మొదటి బుక్క రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యుద్దము → యుద్ధము (6), చినాడు → చాడు (4) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[మొదటి హరిహర రాయలు]]వారి సోదరుడు '''మొదటి బుక్క రాయలు.''' ఇతడు క్రీ. శ. 1356నందు విజయనగర సింహాసనమధిష్టించినాడుసింహాసనమధిష్టించాడు. ఇతడు విజయనగర రాజ్య స్థాపనమున, తరువాత [[బహుమనీ సుల్తాను]] లతో జరిగిన యుద్దములందుయుద్ధములందు తన అన్నగారయిన [[మొదటి హరిహర రాయలు]]నకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇతని కుమారుడు [[కంప రాయలు]] అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేదుకున్నాడు.
 
==బహుమనీ సుల్తానులతో యుద్దాలు==
===మొదటి యుద్దములు===
[[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ సుల్తాను]] అయిన [[మహమ్మద్‌ షా I]] ఓరుగల్లును ముట్టడించి, [[ఓరుగల్లు]]నకు సహాయముగా వచ్చిన [[విజయ నగర]] ప్రభువులను కూడా ఓడించి, ఆ తరువాత [[1366]]న అపరాధరుసుము చెల్లించమని '''బుక్క రాయలకు''' తాకీదు పంపించినాడుపంపించాడు, దానితో బుక్క రాయలు కోపితుడై [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ]] రాజ్యమునందున్న [[ముద్గల్లు]] కోటను ఆక్రమించినాడుఆక్రమించాడు. బహుమనీ సేనలు విజయనగర సైన్యమును ఎదుర్కొని, [[ఆదవాని]], [[కౌతల]] ప్రాంతములందు జరిగిన యుద్దములందుయుద్ధములందు విజయనగర సైనికులను ఓడించినాయి. ఈ యుద్దమునయుద్ధమున సాధారణ ప్రజానీకానికి అనేక కష్టాలు ప్రాప్తించినాయి. వేలకొలదీ ప్రజలు నిరాశ్రయలు అయినారు. వందల కొలది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. చివరకు '''బుక్క రాయలు''' సుల్తానుతో [[సంధి]] చేసుకొనినాడు, సంధి షరతులను అనుసరించి, ఇరువురూ సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఖేధమూ కలిగించకూడదు.
 
===రెండవ యుద్దములు===
మొదటి యుద్దముయుద్ధము తరువాత [[1375]] వరకూ యధాస్థితి కొనసాగినది. కానీ [[1375]] వ సంవత్సరమున [[మహమ్మద్ షా]] దివంగతులయినారు. తరువాత అతని వారసుడు [[ముజాహిద్ షా]] సింహాసనము అధిరోహించినాడుఅధిరోహించాడు. ఈ సమయములో '''బుక్క రాయలు''' [[కృష్ణా నది]], [[తుంగభద్ర|తుంగభద్రా]] నది ప్రాంతముల మధ్య నున్న ప్రదేశమును ఆక్రమించెను. అంతే తిరిగి మరో యుద్దముయుద్ధము ప్రారంభమయినది. ఈ యుద్దమునయుద్ధమున [[విజయనగర]] సైనికులు ఓడిపొయినారు. [[బహుమనీ]] సైనికులు [[విజయ నగర]] సైనికులను [[తుంగభద్ర|తుంగభద్రా]] నది దాటువరకూ తరిమివేసినారు.
 
==కవులు==
పంక్తి 14:
 
==మంత్రి==
'''బుక్క రాయలకు''' మంత్రిగా అసాధారణ మేథా సంపత్తి కలవాడుగా పేరుగాంచిన [[మాధవులు]], వీరి గురువుగారు [[విద్యారణ్యస్వామి]].
 
{{విజయ నగర రాజులు}}
పంక్తి 26:
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
 
"https://te.wikipedia.org/wiki/మొదటి_బుక్క_రాయలు" నుండి వెలికితీశారు