మొరాదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్షరాశ్యత → అక్షరాస్యత, → (13), , → , using AWB
పంక్తి 20:
|Website = http://moradabad.nic.in/
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 71 జిల్లాలలో మురాదాబాద్ జిల్లా (హిందీ:मुरादाबाद ज़िला) (ఉర్దు:مراد آباد ضلع) ఒకటి. మురాదాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
మురాదాబాద్ జిల్లా మురాదాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లావైశాల్యం 3493 చ.కి.మీ.
2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,761,620.
 
2011 గణాంకాలను అనుసరించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా మొరాదాబాద్ జిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది. మొదటి స్థానంలో [[అలహాబాద్]] జిల్లా ఉంది. .<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> జిల్లా 28°21´ నుండి 28°16´ డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 78°4´ నుండి 79°డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. నగరంలో తయారు చేయబడుతున్న ఇత్తడి కళాఖండాలను [[అమెరికా]] మరియు [[యూరప్]] దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. అందువలన మొరాదాబాద్ ఇత్తడి నగరం మరియు పీతళ్ నగరి అనఇలువబడుతుంది. జిల్లాలో వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారు.
 
==భౌగోళికం==
పంక్తి 33:
* జిగర్ మొరాదాబాది
* పియూష్ చావ్లా
* నవాబ్ మజ్జు ఖాన్
* మదన్ మోహన్ వ్యాస్
* సుఫీ అంబ ప్రసాద్
పంక్తి 48:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 4,773,138,<ref name="districtcensus"/>
|-
| ఇది దాదాపు.
| సింగపూర్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Singapore
4,740,737
పంక్తి 64:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 26 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 79:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 58.67%.<ref name=districtcensus/><ref>[http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS.] F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS</ref>
|-
పంక్తి 93:
* సంభల్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి: సంభల్ మరియు చందౌసి తాలూకా<ref>The National Panchayat Directory lists Baniyakhera instead of Chandausi Tehsil. {{Cite web|title=Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh|publisher=Ministry of Panchayati Raj, Government of India|url=http://panchayatdirectory.gov.in/adminreps/viewAdminLocations.asp?selstate=171&parenttype=D&ptype=B}}</ref>
* జిల్లాలో 5 మండలాలు ఉన్నాయి : కుందకరి, చాజ్లెట్, భగత్పూర్, దిలరి మరియు ముందపాండే.
* జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు : కంథ్ ( మోరాడాబాద్ ), ఠకుర్ద్వారా, మోరాదాబాద్ రూరల్, మోరాడాబాద్ నగర్, కుందర్కి, బిలరి , చందౌసి
* మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గం : 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : కాంత్, ఠాకూర్‌ద్వారా, మొరాదాబాద్ గ్రామీణ, మొరాదాబాద్ నగరప్రాంతం.
<ref>{{Cite web|url=http://eci.nic.in/eci_main/CurrentElections/CONSOLIDATED_ORDER%20_ECI%20.pdf|title=Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008|publisher=The Election Commission of India|pages=461–462}}</ref>
* సంభల్ తాలూకాలో 3 మండలాలు ఉన్నాయి : బహ్జోయీ మరియు పంవస మరియు అస్మొలి.
 
==పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/మొరాదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు