మొల్ల రామాయణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , తో → తో (2), → , ) → ) using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Molla Writings.jpg|thumb|right|మొల్ల రామాయణము తాటాకు ప్రతి]]
{{wikisource|మొల్ల రామాయణం}}
[['''మొల్ల రామాయణము]]''', [[సంస్కృతము]] లో శ్రీ [[వాల్మీకి]] విరచితమయిన [[శ్రీమద్రామాయణము]] ను ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలో [[కందపద్యాలు]] ఎక్కువగా ఉండడం వల్ల, '''కంద రామాయణం''' అనడం కూడా కద్దు.
 
దీనిని 16వ శతాబ్దికి చెందిన [[మొల్ల]] అను కవయిత్రి రచించెను. ఈమె పూర్తి పేరు [[ఆతుకూరి మొల్ల]]. ఈమె [[ఆంధ్రదేశము]]లోని [[కడప]] జిల్లాలోని [[గోపవరము]] అను గ్రామములో
నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది.
 
మొల్ల ఏ విధమయిన సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. తన సహజ పాండిత్యమునకు ఆ భగవంతుడే కారణమని మొల్ల చెప్పుకొనినది. తాను రచించిన రామాయణమును నాటి రోజుల్లో అనేక కవులు చేయుచున్న విధముగా ధనము మరియు కీర్తిని ఆశించక ఏ రాజులకునూ అంకితము నివ్వలేదు. ఇది ఆమె యొక్క రామభక్తికి నిదర్శనము. మొల్ల రామాయణము ఆరు కాండములలో సుమారు 870 (పీఠిక తోపీఠికతో కలిపి)పద్యముల తోపద్యములతో కూడుకున్నది. అంతకు మునుపే పలువురు [[రామాయణము]]ను గ్రంథస్థం చేసిన విషయమును ప్రస్తావించుచూ తన పద్యకావ్యములోని మొదటి పద్యములలో ఇట్లనినది.
<poem>
రాజిత కీర్తియైన రఘురాము చరిత్రము మున్ గవీశ్వరుల్
పంక్తి 24:
*[http://musicandmantra.blogspot.com/2014/05/molla-ramayanam-yuddhakamda.html మొల్లరామాయణము-యుద్ధకాండ,ద్వితీయాశ్వాసము]
*[http://musicandmantra.blogspot.com/2014/05/molla-ramayanam-yuddhakamda_10.html మొల్లరామాయణము-యుద్ధకాండ,తృతీయాశ్వాసము]
 
 
 
{{రాయల యుగం}}
"https://te.wikipedia.org/wiki/మొల్ల_రామాయణము" నుండి వెలికితీశారు