"మోతే వేదకుమారి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → using AWB
చి (Wikipedia python library)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → using AWB)
'''మోతే వేదకుమారి''' ('''Mothey Vedakumari''') భారత పార్లమెంటు సభ్యురాలు<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/1407.htm Biodata of Vedakumari Mothey at Parliament of India.]</ref> మరియు గాయని.
 
ఈమె [[ఏలూరు]] లో సెప్టెంబర్ 24, 1931 తేదీన జన్మించింది. ఈమె తండ్రి [[మోతే నారాయణరావు]].
 
ఈమె పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్ లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.
 
ఈమె [[ఆకాశవాణి]] గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె కర్ణాటక సంగీతాన్ని వినిపించేది.
 
ఈమె [[ఏలూరు లోకసభ నియోజకవర్గం]] నుండి [[2వ లోకసభ]] కు [[భారత జాతీయ కాంగ్రెసు]] సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004195" నుండి వెలికితీశారు