మోనికా సెలెస్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link GA template (handled by wikidata)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ను → ను (2), తో → తో (2), → (2), ) → ) , ( → ( (9) using AWB
పంక్తి 26:
}}
 
[[1973]], [[డిసెంబర్ 2]]న పూర్వపు [[యుగస్లోవియా]] దేశంలో జన్మించిన '''మోనికా సెలెస్''' (Monica Seles) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. [[1994]]లో [[అమెరికా]] పౌరసత్వం పొందినది. మోనికా సెలెస్ తన క్రీడాజీవితంలో మొత్తం 9 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను సాధించింది. [[1990]]లో 16 ఏళ్ల వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ను గెలిచి ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. [[1991]] మరియు [[1992]]లలో ఈమె అగ్రశ్రేణి క్రీడాకారిణిగా చెలామణి అయింది. 1991 [[మార్చి]]లో ప్రపంచ నెంబర్ వన్ హోదా కూడా పొందినది. ఆ స్థానంలో 178 వారాలపాటు కొనసాగింది. కాని [[1993]]లో [[హాంబర్గ్]] లో ఒక ఆగంతకుడు వీపుపై కత్తితో దాడిచేయడంతో ఆ తరువాత రెండేళ్ళు టెన్నిస్‌కు దూరం ఉండాల్సివచ్చింది. రెండేళ్ళ పునరాగమనం అనంతరం కూడా సెలెస్ చెప్పుకోదగ్గ విజయాలను నమోదుచేసింది. [[1996]]లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్‌లో విజయం సాధించింది. [[2008]] [[ఫిబ్రవరి 14]]న మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.<ref>[http://www.sonyericssonwtatour.com/1/newsroom/stories/?ContentID=2045 Seles Announces Retirement From Professional Tennis]</ref>
 
[[1973]], [[డిసెంబర్ 2]]న పూర్వపు [[యుగస్లోవియా]] దేశంలో జన్మించిన '''మోనికా సెలెస్''' (Monica Seles) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. [[1994]]లో [[అమెరికా]] పౌరసత్వం పొందినది. మోనికా సెలెస్ తన క్రీడాజీవితంలో మొత్తం 9 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను సాధించింది. [[1990]]లో 16 ఏళ్ల వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ను గెలిచి ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. [[1991]] మరియు [[1992]]లలో ఈమె అగ్రశ్రేణి క్రీడాకారిణిగా చెలామణి అయింది. 1991 [[మార్చి]]లో ప్రపంచ నెంబర్ వన్ హోదా కూడా పొందినది. ఆ స్థానంలో 178 వారాలపాటు కొనసాగింది. కాని [[1993]]లో [[హాంబర్గ్]] లో ఒక ఆగంతకుడు వీపుపై కత్తితో దాడిచేయడంతో ఆ తరువాత రెండేళ్ళు టెన్నిస్‌కు దూరం ఉండాల్సివచ్చింది. రెండేళ్ళ పునరాగమనం అనంతరం కూడా సెలెస్ చెప్పుకోదగ్గ విజయాలను నమోదుచేసింది. [[1996]]లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్‌లో విజయం సాధించింది. [[2008]] [[ఫిబ్రవరి 14]]న మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.<ref>[http://www.sonyericssonwtatour.com/1/newsroom/stories/?ContentID=2045 Seles Announces Retirement From Professional Tennis]</ref>
==ప్రారంభ రోజులు==
మోనికా సెలెస్ పూర్వపు యుగస్లోవియా (ప్రస్తుత [[సెర్బియా]]) దేశంలోని నొవిసాడ్‌లో డిసెంబర్ 2, 1973న హంగేరియన్ జాతి తల్లిదండ్రులకు జన్మించింది. ఆరేళ్ళ ప్రాయంలోనే టెన్నిస్ నేర్వడం ప్రారంభించింది. అప్పుడు తండ్రే ఆమె శిక్షకుడు. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే ఆమె తన మొదటి టోర్నమెంటులో విజయం సాధించింది. ఆ వయస్సులో ఆమెకు స్కోరింగ్‌పై కూడా అవగాహన లేకపోవడం విశేషం. [[1985]]లో 11 సంవత్సరాల ప్రాయంలో [[ఫ్లోరిడా]] లోని [[మియామి]]లో జరిగిన ఆరెంజ్ బౌల్ టోర్నమెంటులో విజయం పొందినది. [[1986]]లో మోనికా సెలెస్ కుటుంబం యుగస్లోవియా నుంచి అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడే టెన్నిస్ శిక్షణ పొందడం ప్రారభించింది.
 
మోనికా సెలెస్ తన మొట్టమొదటి ప్రొఫెషనల్ టెన్నిస్‌ను [[1988]]లో 14 యేళ్ల వయస్సులో ఆడింది. ఆ మరుసటి యేడాది పూర్తికాలపు ప్రొఫెషనల్ పర్యటనలో చేరి అదే ఏడాది ఫైనల్లో [[క్రిస్ ఎవర్ట్]] ను పరాజయం చేసి తొలి విజయాన్ని కూడా నమోదుచేయగలిగింది. [[1989]] [[జూన్]] ఫ్రెంచ్ ఒపెన్‌ ఆడి తన మొదటి గ్రాండ్‌స్లాం టొర్నమెంటులోనే సెమీఫైనల్స్ వరకు దూసుకెళ్ళింది. సెమీస్‌లో అప్పటి ప్రపంచ నెంబర్ వన్ [[స్టెఫీ గ్రాఫ్]] చేతిలో 6-3, 3-6, 6-3 తేడాతో ఓడిపోయింది. పర్యటనకు వెళ్ళిన తొలి ఏడాదే ప్రపంచ ర్యంకింగ్‌లో 6 వ స్థానం పొందగలిగింది.
==గ్రాండ్‌స్లామ్ విజయాలు==
'''1989''' : [[1989]]లో తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంటులో పాల్గొని అందులో సెమీఫైనల్స్ వరకు వెళ్ళి స్టెఫీగ్రాఫ్ చేతిలో పరాజయం పొందినది. ఆ తరువాత వింబుల్డన్ మరియు అమెరిక ఓపెన్ టెన్నిస్‌లలో 4వ రౌండ్ వరకు వెళ్ళగలిగింది.
Line 39 ⟶ 38:
'''1991''' : [[1991]]లో మోనికా సెలెస్ తొలిసారిగా తన క్రీడాజీవితంలోనే అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించింది. ఆ ఏడాది పాల్గొన్న 3 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలోనూ విజయం సాధించింది. ఆస్ట్రేల్యన్ ఓపెన్‌లో [[జానా నొవొత్నా]]ను, ఫ్రెంచ్ ఓపెన్‌లో [[అరంటా సాంఛెజ్]] ను, అమెరిక ఓపెన్‌లో [[మార్టినా నవ్రతిలోవా]]ను ఓడించి టైటిళ్ళను గెలిచింది.
 
'''1992''' : [[1992]]లో కూడా సెలెస్ అత్యుత్తమ ప్రతిభను కొనసాగించింది. ఈ ఏడాది కూడా 3 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళను గెలవడమే కాకుండా మరో గ్రాండ్‌స్లాం (వింబుల్డన్) లో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను [[మేరీ జో ఫెర్నాండెజ్]] పై గెలవగా, ఫ్రెంచ్ ఓపెన్‌ను స్టెఫీ గ్రాఫ్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకొంది. అమెరిక ఓపెన్‌లో [[అరంటా సాంఛెజ్]] ను 6-3, 6-3 స్కోరుతో వరస సెట్లతో ఓడించింది.
 
'''1993''' : [[1993]]లో మొదట జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్టెఫీ గ్రాఫ్‌పై 4-6, 6-3, 6-2 స్కోరుతో గెలిచి శుభారంభం చేసింది. కాని [[ఏప్రిల్]] లో జరిగిన ఘోర ఉదంతం ఆమె క్రీడాజీవితం విచ్ఛిన్నమైంది. [[జర్మనీ]] లోని [[హాంబర్గ్]] లో ఆడుతున్న సమయంలో వెనుకనుంచి ఒక ఆగంతకుడు ఆమె వీపుపై కత్తితో పొడిచి తీవ్రగాయం చేశాడు. దీనితో ఆమె రెండేళ్ళ పాటు టెన్నిస్‌కు దూరంగా ఉండాల్సివచ్చింది. ఈ ఉదంతం తర్వాత టెన్నిస్ కోర్టులలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం ప్రారంభించారు.<ref>http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/30/newsid_2499000/2499161.stm </ref>. ఈ ఉదంతం తర్వాత జర్మనీలో మరోసారి ఆడనని మోనికా సెలెస్ ప్రకటించింది.<ref>{{cite news | first=Stephen | last=Wood | coauthors= | title=WTA under fire from Seles | date=16 November, 2000 | publisher=BBC | url =http://news.bbc.co.uk/sport1/hi/tennis/1025898.stm | work =BBC Sport | pages = | accessdate = | language = }}</ref>
 
'''1994''' : [[1994]], [[మే 17]]న లోనలో సెలెస్ అమెరికా పౌరసత్వం పొందింది.
 
'''1995''' : [[1995]]లో పునరాగమం తర్వాత అమెరిక ఓపెన్ టెన్నిస్‌లో పాల్గొని ఫైనల్స్ వరకు ప్రవేశించింది. ఫైనల్లో స్టెఫీ గ్రాఫ్ చేతిలో 7-5, 6-4 తేడాతో పరాజయం పొందినది.
 
'''1996''' : [[1996]]లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొని మళ్ళీ టైటిల్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలవడం మోనికా సెలెస్‌కు ఇది నాలుగవ సారి. ఫైనల్లో [[జర్మనీ]]కి చెందిన [[ఆంకే హుబర్]] తో 6-4, 6-1 స్కోరుతో ఓడిపోయింది. ఇదే ఆమె చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగింది. వింబుల్డన్‌లో రెండో రౌండ్ లోనే నిష్క్రమించింది. అమెరికన్ ఓపెన్‌లో మాత్రం 4వ సారి ఫైనల్లో ప్రవేశించి మళ్ళీ స్టెఫీ గ్రాఫ్ చేతిలో 7-5, 6-4 తెడాతో ఓడిపోయింది.
 
'''1997''' : [[1997]]లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొని సెమీఫైనల్లోకి వెళ్ళగలిగింది. వింబుల్డన్‌లో మాడోరౌండ్‌లోనే పరాజయం పొందగా, అమెరిక ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరింది.
 
'''1998''' : [[1998]]లోకూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేదు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరింది. ఫైనల్లో [[అరంటా సాంఛెజ్]] తో 7-6 (5), 0-6, 6-2 స్కోరుతో ఓడిపోయింది. మోనికా సెలెస్‌కు ఇదే ఆఖరు గ్రాండ్‌స్లామ్ ఫైనల్. వింబుల్డన్ మరియు అమెరిక ఓపెన్‌లలో క్వార్టర్ ఫైనల్స్ వరకు మాత్రమే చేరగలిగింది.
 
'''1999''' : [[1999]]లో ఆస్ట్రేలియన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్‌లలో సెమీఫైనల్స్ వరకు చేరింది. వింబుల్డన్‌లో మూడవ రౌండ్‌లో ఓడిపోగా, అమెరిక ఓపెన్‌లో క్వార్టర్ ఫైనస్ వరకు వెళ్ళింది.
 
'''2000''' : [[2000]]లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేదు. మిగితా మూడు టోర్నమెంట్లలోనూ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరగలిగింది.
Line 77 ⟶ 76:
| [[ఫ్రెంచ్ ఓపెన్]]
| {{flagicon|GER}} [[స్టెఫీ గ్రాఫ్]]
| 7-6 (6), 6-4
|- bgcolor="#CCCCFF"
| [[1991]]
Line 85 ⟶ 84:
|- bgcolor="#EBC2AF"
| [[1991]]
| ఫ్రెంచ్ ఓపెన్<small> (2వ సారి)
| {{flagicon|ESP}} [[అరంటా సాంఛెజ్ వికారియో]]
| 6-3, 6-4
Line 92 ⟶ 91:
| [[అమెరిక ఓపెన్]]
| {{flagicon|USA}} [[మార్టినా నవ్రతిలోవా]]
| 7-6 (1), 6-1
|- bgcolor="#CCCCFF"
| 1992
| ఆస్ట్రేలియన్ ఓపెన్<small> (2వ సారి)
| {{flagicon|USA}} [[Mary Joe Fernandez]]
| 6-2, 6-3
|- bgcolor="#EBC2AF"
| 1992
| ఫ్రెంచ్ ఓపెన్<small> (3వ సారి)
| {{flagicon|GER}} స్టెఫీ గ్రాఫ్
| 6-2, 3-6, 10-8
|- bgcolor="#FFFFCC"
| 1992
| అమెరిక ఓపెన్<small> (2వ సారి)
| {{flagicon|ESP}} అరంటా సాంఛెజ్ వికారియో
| 6-3, 6-3
|- bgcolor="#CCCCFF"
| 1993
| ఆస్ట్రేలియన్ ఓపెన్<small> (3వ సారి)
| {{flagicon|GER}} స్టెఫీ గ్రాఫ్
| 4-6, 6-3, 6-2
|- bgcolor="#CCCCFF"
| 1996
| ఆస్ట్రేలియన్ ఓపెన్<small> (4వ సారి)
| {{flagicon|GER}} [[ఆంకే హుబర్]]
| 6-4, 6-1
"https://te.wikipedia.org/wiki/మోనికా_సెలెస్" నుండి వెలికితీశారు