మోగా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్షరాశ్యత → అక్షరాస్యత, స్వాతంత్ర → స్వాతంత్ర్య , → using AWB
పంక్తి 1:
[[Image:Punjab district map.png|thumb|right|250px|Districts of Punjab along with their headquarters]]
[[పంజాబు]] రాష్ట్ర 24 జిల్లాలలో మొగా జిల్లా ఒకటి. [[1995]] నవంబర్ 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరుంచింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్యింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీభారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి అధికంగా ప్రజలు యు.ఎస్.ఎ, యు.కె మరియు కెనడాలకు 30-40 నుండి వలస వెళ్ళారు. జిల్లా నుండి విదేశాలకు వలస పోయిన ప్రజలలో 40-45% ప్రజలు కెనడా, అమెరికా మరియు యు.కె దేశాలకు వలస పోయారు. పంజాబు రాష్ట్రం నుండి విదేశాలకు వలసపోయిన ప్రజలలు అధికంగా [[దొడ]], [[జలంధర్]] మరియు [[హోషియార్‌పూర్]] లకు చెందిన వారు కాగా మొగా జిల్లా నుండి స్వల్ప సంఖ్యలో మాత్రమే విడాసలకు పోయారు.
జిల్లాలో [[గోధుమ]], వడ్లు అత్యధికంగా పండించబడుతున్నాయి. రాష్ట్రంలో వడ్లు మరియు గోధుమ అత్యధింకా పండిస్తున్న జిల్లాగా ఈ జిల్లా గుర్తించబడుతుంది. మోగా పట్టణం మరియు మోగా జిల్లాకు లోని ప్రజలు అధికంగా మాల్వా సంప్రదాయానికి చెందినవారు. మోగా జిల్లా రూపొందించడానికి పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై చివరికి ప్రజల వత్తిడికి అంగీకరించి పంజాబు ముఖ్యమంత్రి [[1995]] నవంబర్ 24న ఈ జిల్లా రూపొందించబడింది. మునుపు ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]] జిల్లాలో ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాకు మొగా పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]] మరియు [[లుధియానా]] రహదారి మార్గంలో ఉంది.
 
పంక్తి 13:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 992,289, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Fiji
883,125
పంక్తి 29:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 447వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 39:
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
| 893:1000 , <ref name=districtcensus/>
|-
| జాతియ సరాసరి (928) కంటే.
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 71.6%.<ref name=districtcensus/>
|-
పంక్తి 52:
 
==ప్రముఖులు==
* నరేందర్ సింగ్ కపాని , భరదేశంలో పుట్టిన అమెరికన్ ఫిజీషియన్, ఫైబర్ ఆప్టిక్స్ నిపుణుడు.
* జర్నైల్ సింగ్ బింద్రంవాలే (జన్మస్థానం:రోడ్ గ్రామం) ప్రముఖ సిఖ్ నాయకుడు,
* లాల లజ్పత్ రాయ్ (ధుధికె) భారతీయ స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుడు.
* జతేదర్ తోటా సింగ్ మునుపటి పంజాబు విద్యామంత్రి మరియు వ్యవసాయ మంత్రి.
* లక్ష్మణ్ సింగ్ గిల్ పంజాబు ముఖ్యమంత్రి
* సొను సూద్ , చలనచిత్ర నట్జుడు.
* రోషన్ ప్రింస్ నటుడు మరియు గాయకుడు.
 
"https://te.wikipedia.org/wiki/మోగా_జిల్లా" నుండి వెలికితీశారు