యర్నాగుల సుధాకర రావు: కూర్పుల మధ్య తేడాలు

residensy hyderabad kaadu Amadalavalasa
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , గాధ → గాథ, → (4) using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =యర్నాగుల సుధాకర రావు
Line 36 ⟶ 38:
|signature =
}}
'''యర్నాగుల సుధాకర రావు''' ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత. ఈయన కలం పేరు ''శ్రీ భయంకర్''. 1971 వ సంవత్సరం నుండి ఈయన రచనలు ప్రాచుర్యం పొందాయి. ఈయన రాసిన డిటెక్టివ్ నవలలు ''శ్రీ భయంకర్'' అన్న కలం పేరుతో ప్రచురితమయ్యి సాహిత్య లోకాన్ని కట్టిపడవేసాయి.
 
యర్నాగుల సుధాకర రావు గారు ఇప్పటి వరకు సుమారుగా డిటెక్టివ్, జానపద, హర్రర్ నవలలు 338 వరకు రాసారు. అందులో చాలా వరకు పునర్ముద్రణకు వచ్చాయి.వివిధ వార మాస పత్రికలకు, వేల సంఖ్యలలో కథలు రాసారు. మూడు నాటికలు కూడా రాసారు.
ఈయన రాసిన శవంతోపెళ్ళి అనే నాటిక వందాలాది ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈయన 1974 లో పత్రికా రంగం లోరంగంలో కూడా అడు పెట్టారు. దిన పత్రికల ఆదివారం సంచికలకు నేర గాధలనుగాథలను రాసారు. 1995 లో ''మీరు జర్నలిస్టు కావచ్చూ'' అనే పుస్తకాన్ని గ్రామీణ విలేఖరుల కోసం రాసారు. ఈయన బి.కాం. వరకు చదువు కున్నారు. ఈయన నవలలే కాక ఇప్పటి వారికి సులభంగా అర్ధమయ్యే విధంగా అక్బర్ - బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, తెనాలి రామకృష్ణ కథలు; మొదలగు కథలు రాసారు.
1971 వ సంవత్సరం ఒక సంఘటన ఆధారంగా ఈయన కథలు రాయడం మొదలు పెట్టారు. ఈయనకు తెలిసిన అమ్మాయి ఎవరొ ద్రోహం చేసారని పురుగుల మందు తాగి చనిపోయింది. ఆ సంఘటన ఆధారంగా చేసుకుని ఆయన కథలు రాయటం ప్రారంభించారు.