యశస్వి (కవి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , → (4), , → , using AWB
పంక్తి 40:
 
== జననం ==
యశస్వి (సతీష్) గిరిజావతి (భాషాప్రవీణ-హిందీ), రామారావు (అసిస్టెంటు ఇంజనీరు, ఆం.ప్ర నీటిపారుదల; రిటైర్డ్ ) దంపతులకు [[1975]] [[సెప్టెంబర్ 1]] న [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[నరసాపురం]] లో జన్మించాడు . అన్న భానుకిరణ్ (Ag. MSc. Ph.D) [[ముంబై]] లో ఉంటున్నాడు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
[[హైదరాబాదు]] లోని దిల్‍సుఖ్ నగర్ [[చైతన్యపురి]] లో నివసిస్తున్నారు. [[ఈటీవీ|ఈనాడు టెలివిజన్]] వార్తా చానెల్లో (మానవ వనరుల విభాగం) మేనేజరుగా పనిచేస్తున్నారు.
 
== విద్యార్హతలు ==
* మే 1998లో స్నాతకోత్తర పట్టా; [[ఎంబిఎ]]. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]
* మే, 1996 లో B.Sc.. తణుకు ప్రభుత్వ కళాశాల
* సెప్టెంబర్ 1992 లో రాష్ట్ర భాషాప్రవీణ , దక్షిణ భారత హిందీ ప్రచారసభ.
 
'''ఇతర విద్యార్హతలు'''
పంక్తి 71:
యశస్వి (యర్రంశెట్టి సతీష్‌కుమార్) విలక్షణమైన పంథాలోనే మొత్తం 150 మంది క్రియాశీల కవుల వివరాలను 2013 డిసెంబరులో సంకలనంగా తెచ్చారు.<ref>[http://namasthetelangaana.com/Sunday/article.aspx?category=10&subCategory=9&ContentId=323718#.U3roXCgnD0A కవితాత్మకంగా కవుల తత్వాలు ఒక్కమాట-నమస్తే తెలంగాణాలో వ్యాసం.]</ref> నిండైన కవిత్వం రాయడమే ఒకింత కష్టసాధ్యమనుకుంటే- అటువంటి కవుల్లోని కవిత్వపు శిల్ప-శైలీ విన్యాసాలను టూకీగా విశ్లేషించడం మరింత సంక్లిష్టం. కవిని, కవిత్వాన్ని ఒకే దష్టితో చూడటం వల్ల మాత్రమే ఆయనకు ఇది సాధ్యమైందన్నది స్పష్టం. పరిచయం చేయడంలోనూ కవితాత్మక ప్రయోగాలే ఎంచుకోవడం విశేషం. విలక్షణమైన, సరికొత్త ప్రక్రియగా ముందుకొచ్చిన ఈ సంపుటిలో చోటు చేసుకున్న కవుల్లో అఫ్సర్, వర్చస్వి, జిలుకర శ్రీనివాస్, [[కవి యాకూబ్]], [[రాళ్లబండి కవితాప్రసాద్]], తల్లావఝ్జుల లలితాప్రసాద్, కాసుల లింగారెడ్డి, పులిపాటి గురుస్వామి, [[శిలాలోలిత]], [[స్కైబాబ]], వసీరా వంటివారు ఉన్నారు. శరీరపు బుట్టనిండా కవిత్వపు పూలే (పేజీ: 45), సముద్రాన్ని కళ్లలో దాచుకొని తిరగడం చేపపిల్లలకు తప్పదు కదా (పేజీ: 35), ఇతని చినుకుపాట ఇప్పట్లో వదిలేలా లేదు (పేజీ: 29) వంటి వాక్యాలు ఆయా కవులనే కాదు, సంకలన కర్తనూ పాఠకులకు దగ్గర చేస్తాయి.
 
మలి ప్రయత్నం గాప్రయత్నంగా ఒక్కమాట కవితత్వాలకు కొనసాగింపుగా #రెండుమాటలు పేర మరో 150 మంది మీద కవితత్వాలు రాస్తున్నారు.
 
== వృత్తిగత అనుభవం ==
* ఈనాడు జర్నలిజం స్కూలులో 10 సంవత్సరాల నుంచి కార్యనిర్వాహకునిగా ఉపనియామకం. (రామోజీ గ్రూపు ఈటీవి వార్తా ఛానళ్ల మానవవనరుల విభాగంలో మేనేజరు )
 
== నిర్వహించిన విధులు ==
* జర్నలిజం స్కూలు నిర్వహించే పత్రిక, టీవీ, వెబ్ మాధ్యమాల పి.జి డిప్లొమా కోర్సు కార్యనిర్వహణ.
* నోటిఫికేషను, రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహణ, బృందచర్చ, ముఖాముఖీ ఎంపికల ఏర్పాట్లలో భూమిక, ఎంపికైన అభ్యర్థుల శిక్షణలో భాగంగా విధివిధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ.
* శిక్షణార్థుల, సమన్వయకర్తల, బోధకుల సంధాత, సాంకేతిక సహాయకారి, సంక్షేమ అధికారి.
 
== ప్రగతి నిర్థారకాలు ==
పంక్తి 99:
== వ్యాపకాలు ==
* సాహిత్యపఠనం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ,ఫేస్.బుక్ [[కవిసంగమం]] గ్రూపు నిర్వహణ
* జీవితం పై అవగాహన పెంపొందించుకునే ప్రయత్నంలో అనుభూతులను కవిత్వీకరించడం.
* తెలుగుయూనికోడ్ ఫాంట్ల సహాయంతో పుస్తకాల రూపకల్పన.
‘తెల్లకాగితం’, ‘ఒక్కమాట’, వేలికొసన.. పుస్తకాలిలా రూపొందినవే
"https://te.wikipedia.org/wiki/యశస్వి_(కవి)" నుండి వెలికితీశారు