"యష్ చోప్రా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), , → , (2), ) → ) (5), ( → ( (16) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), , → , (2), ) → ) (5), ( → ( (16) using AWB)
'''యష్ రాజ్ చోప్రా''' (పంజాబీ&#x3A;:<span> </span><span lang="pa">ਯਸ਼ ਰਾਜ ਚੋਪੜਾ</span>; హింది&#x3A;:<span> </span><span lang="hi">यश राज चोपड़ा</span>) (27 సెప్టెంబరు 1932 – 21 అక్టోబరు 2012) <ref name="Zoom The Life and Times of Yash Chopra">{{వెబ్ మూలము|url=http://zoomtv.indiatimes.com/getphotosdata/Yash-Chopra-King-of-Romance/photoshow/16911861.cms|title=The Life and Times of Yash Chopra|accessdate=28 October 2012|publisher=India Times}}</ref> భారతీయ హిందీ  సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత.<ref name="Ganti2004">{{Cite book|url=https://books.google.com/books?id=DIVlw5AzQTgC&pg=PA101|title=Bollywood: A Guidebook to Popular Hindi Cinema|date=24 August 2004|publisher=Psychology Press|isbn=978-0-415-28853-8|pages=101–|author=Tejaswini Ganti|accessdate=29 October 2012}}</ref>  ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర (1961) ఆయన రెండో సినిమా. 
 
ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సోదరులు ఇద్దరూ  కలసి1950, 60 దశకల్లో మరిన్ని సినిమాలు చేశారు. వక్త్ (1965) సినిమా హిట్ కావడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందడంతో యష్ చోప్రాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.
 
1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్:ఎ పోయం ఆఫ్ లవ్ (1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. [[అమితాబ్ బచ్చన్]] కెరీర్ నిలబెట్టిన దీవార్ (1975) సినిమా, కభీ కబీ (1976), త్రిశూల్ (1978) వంటి హిట్లు అందుకున్నారు.
 
70వ దశకం చివరిభాగం నుండి 1989 వరకు యష్ ఎన్నో వైఫల్యాలను రుచి చూశారు. ఈ సమయంలో ఆయన నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన దూస్రా ఆద్మీ (1977), మషాల్ (1984), ఫాస్లే (1985), విజయ్ (1988) వంటి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 1989లో ఆయన తీసిన చాందినీ సినిమా మంచి మ్యూజికల్ హిట్టే కాదు, కమర్షియల్ గా విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందికొంది.
 
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Baldev_Raj_Chopra_and_Yash_Chopra.jpg|thumb|నయా దౌర్ సినిమా ఆడియో విడుదల సభకు హాజరైన బి.ఆర్. చోప్రా (ఎడమ వైపు), యష్ చోప్రా. కెరీర్ మొదట్లో తన అన్న అయిన బలదేవ్ రాజ్ చోప్రా (బి.ఆర్.చోప్రా) దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు యష్.<ref name="The life and times of Yash Chopra" /><ref name="Face of romance in Bollywood: Iconic filmmaker Yash Chopra's five-decade long illustrious career" />]]
27 సెప్టెంబరు 1932న పాకిస్థానీ [[పంజాబ్]] లోని [[లాహోర్]] లో [[పంజాబీ హిందువులు|పంజాబీ హిందూ]] కుటుంబంలో జన్మిచారు.<ref name="The life and times of Yash Chopra" /><ref name="Dwyer2002">{{Cite book|url=https://books.google.com/books?id=FwVlAAAAMAAJ|title=Yash Chopra|date=1 July 2002|publisher=British Film Institute|isbn=978-0-85170-874-4|page=13|author=Rachel Dwyer|accessdate=31 October 2012}}</ref><ref>[http://indiatoday.intoday.in/story/obituary-of-yash-chopra/1/226400.html End of a Love Story] India Today- November 5, 2012</ref> ఆయన తండ్రి బ్రిటిష్ పంజాబ్ పరిపాలన సంస్థ పిడబ్ల్యూడి డివిజన్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారు. 8మంది సంతానంలో యష్ ఆఖరివారు.<ref name="Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn">{{Cite news|url=http://indiatoday.intoday.in/story/bollywood-fans-mourn-yash-chopra-cremated-in-mumbai/1/225779.html|title=Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn|date=22 October 2012|newspaper=India Today|accessdate=28 October 2012|archiveurl=https://web.archive.org/20121025125014/http://indiatoday.intoday.in/story/bollywood-fans-mourn-yash-chopra-cremated-in-mumbai/1/225779.html|archivedate=25 October 2012|deadurl=yes}}</ref> ప్రముఖ దర్శకుడు బి.ఆర్.చోప్రా ఆయన అన్నదమ్ముల్లో ఒకరు. యష్ జోహర్ భార్య, కరణ్ జోహర్ తల్లి అయిన హిరూ జోహర్ ఆయన అక్కాచెల్లెళ్ళలో ఒకరు.
 
 
== అవార్డులు ==
[[దస్త్రం:Yash_Chopra_gets_title_Ambassador_of_Interlaken.jpg|thumb|అంబాసిడర్ ఆఫ్ ఇంటర్ లేకెన్ (2011) బిరుదుతో యష్ చోప్రాను సన్మానించినపుడు భార్య ప్రమీలా యష్ చోప్రాతో, యష్<ref name="Yash Chopra honoured with the title of Ambassador of Interlaken" /><ref name="Yash Chopra honoured with the title of 'Ambassador of Interlaken'">{{వెబ్ మూలము|url=http://www.bollywoodhungama.com/more/photos/view/stills/parties-and-events/id/1333884|title=Yash Chopra honored with the title of 'Ambassador of Interlaken'|accessdate=29 October 2012|publisher=Bollywood Hungama}}</ref>]]
; జాతీయ ఉత్తమ చిత్రం (నిర్మాత)
* 1961, ధర్మపుత్ర సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రం 
* 1990, చాందినీ చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్  ఎంటర్ టైన్మెంట్
* 1994, దార్ చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్ 
* 1996, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
* 1998, దిల్ తో పాగల్ హై చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
* 2005, [[వీర్-జారా]] చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
; ఫిలింఫేర్ అవార్డులు
* 1965, వక్త్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
* 2004, [[వీర్-జారా]] సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
* 2006, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
* 2007, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
* 2008, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
* 2013, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం
అప్సర అవార్డులు
* 2008, ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమా
* 2008, [[చక్ దే ఇండియా]] చిత్రానికి అప్సరా ఉత్తమ చిత్రం పురస్కారం
ఐఫా (ఐఐఎఫ్ఎ అవార్డులు)
* 2005 , [[వీర్-జారా]] సినిమాకు ఐఫా ఉత్తమ దర్శకుడు పురస్కారం
* 2005 , వీర్-జారా సినిమాకు ఐఫా ఉత్తమ చిత్రం పురస్కారం
* 2008, [[చక్ దే ఇండియా]] సినిమాకు ఉత్తమ చిత్రం పురస్కారం
== సినిమాలు ==
* యే దిల్లగి (1994)
* దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995)
* హమ్ కో ఇష్క్ నే మారా (టెలీ ఫిలిం) (1997)
* దిల్ తో పాగల్ హై (1997)
* మొహొబ్బతే (2000)
* తషాన్ (2008)
* తోడా ప్ప్యార్ తోడా మ్యాజిక్ (2008)
* బచ్నా ఏ హసీనో (2008)
* రోడ్ సైడ్ రోమియో (2008)
* రబ్ నే బనా దీ జోడీ (2008)
| 15 || విజయ్ || 1988
|-
| 16 || చాందినీ || 1989
|-
| 17 || లమ్హే || 1991
== References ==
{{Reflist|30em}}
 
[[వర్గం:1932 జననాలు]]
[[వర్గం:2012 మరణాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004312" నుండి వెలికితీశారు