యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), చినాడు → చాడు (6) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, శిధిలా → శిథిలా, ఆర్ధిక → ఆర్థిక, గ్రామస్ using AWB
పంక్తి 112:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: [[విజయవాడ]] 57 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 119:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామపంచాయతీ==
#2013 జులైలోజూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యార్లగడ్డ సాయిభార్గవి [[సర్పంచి]]గా 186 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగష్టు-1; 2వపేజీ]
#కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మల్ పురస్కారానికి, ఈ గ్రామం ఎంపికై, అధికారుల తుది పరిశీలనలో ఉన్నట్లు, నిర్మల్ పురస్కార్ నోడల్ అధికారులు చెప్పారు. 2013లో నిర్మల్ పురస్కారానికి జిల్లాలో 56 గ్రామాలను పరిశీలించి, 2 గ్రామాలను ఎంపిక చేయగా, 2 గ్రామాలలో, ఈ గ్రామం ఒకటి. [2]
#ఈ గ్రామం 2013 సంవత్సరానికి నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి మరియు కార్యదర్శి, 2015,ఆగష్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. [6]
పంక్తి 125:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత నాగమల్లి కోటేశ్వరస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఉదయం నుండియే ఆలయంలో స్వామివారికి అఖండ దీపారాధన, అభిషేకం, కుంకుమర్చన, ఊరేగింపు మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవానికి గ్రామస్తులుగ్రామస్థులు, చుట్టు ప్రక్కల గ్రామాలనుండియే గాక, భక్తులు, జిల్లా నలుమూలలనుండి తరలివచ్చి, స్వామివారిని దర్సించుకుని పూజలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. ఎడ్లబండ్లకు ప్రత్యేక అలంకరణలు, ప్రభలతో గ్రామోత్సవం నిర్వహించెదరు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో పశువులను తోలుకొనివచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించడం ఇక్కడి ప్రత్యేకం. [2],[3]&[7]
#ఈ ఆలయానికి ఒక భక్తుడు ఒక కంచు గంటను సమర్పించాడు. ఈ గంట ఒకసారి కొడితే, 30 సార్లు ఓంకారనాదం శబ్దాలు వెలువడుతవి. [3]
====నాగేంద్రుని పుట్ట====
ఈ ఆలయం ఎదురుగా నాగేంద్రుని పుట్ట ఉన్నదిఉంది. యార్లగడ్డ గ్రామములో నాగేంద్రుని నివాసం, '''దేవుని పుట్ట ''' గా పేరొంది, గొప్ప పుణ్యక్షేత్రమై, కృష్ణా జిల్లాలో ప్రాశస్తమైనది. నాగులచవితి పర్వదినాన ఈ పుట్టలో పాలుపోసి, నివేదనలు సమర్పించిన యెడల, సకల కోరికలు సిద్ధించునని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రిని పురస్కరించుకుని, భక్తులు నాగేంద్రస్వామికి పూజలు నిర్వహించెదరు. [2]&[7]
 
===శ్రీ రేణుకమ్మ అమ్మవారి ఆలయం===
#యార్లగడ్డలోని భక్తులు, మార్గాని వంశీకులు పూజలు నిర్వహించే ఈ పురాతన ఆలయం శిధిలావస్థకుశిథిలావస్థకు చేరటంతో, పలువురు దాతలు, గ్రామస్థుల ఆర్ధికఆర్థిక సహకారంతో, రు. 8 లక్షల వ్యయంతో, ఆలయ పునర్నిర్మాణం నిర్వహించారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, అమ్మవారి విగ్రహంతోపాటు, ఆలయ ప్రవేశం, 2015,మే నెల-13వ తేదీ, బుధవారంనాడు నిర్వహించారు. [4]
#ఈ ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవన్ని, 2015,[[జూన్]]-8వ తేదీనుండి 14వ తేదీ [[ఆదివారం]]వరకు, ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా, ఘనాచార్యులు అమ్మవారి ఘటంబిందెలను శిరస్సుపై ధరించి, గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు [[కృష్ణానది]]లో పవిత్ర స్నానాలాచరించి, ఆలయంవద్ద పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామాన్నీ ప్రజలనూ కాపాడుచున్న రేణుకమ్మ అమ్మవారికి, భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. [5]
 
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ" నుండి వెలికితీశారు