యార్లగడ్డ నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం, లో → లో (2), విశిష్ఠ → విశిష్ట using AWB
పంక్తి 1:
'''యార్లగడ్డ నాయుడమ్మ''' ప్రఖ్యాతి గాంచిన శిశు వైద్యుడు.ప్రకాశం జిల్లా, [[కారంచేడు]] గ్రామములో జన్మించాడు. గుంటూరు వైద్యశాలలో పనిచేస్తున్నాడు. అతి కష్టమైన శస్త్ర చికిత్సలు చేయుటలో నిష్ణాతుడు. జన్మతోనే వివిధ రీతులలో అతుక్కుని పుట్టిన మూడు అవిభక్త కవలల విజయవంతముగా శస్త్ర చికిత్స చేసి వేరు చేశాడు<ref>{{cite web|url=http://www.healthlibrary.com/news/2005/2-8-oct05/news34.html|title=Siamese surgery not costly}}</ref><ref>{{cite web|url=http://www.twinstuff.invisionzone.com/wiki/index.php/Conjoined_Twins_1980s|title=Conjoined Twins - 1990-1994}}</ref><ref>{{cite web|url=http://www.anglow.net/review.php?id_s=5&id_r=61&back=archive|title=A worldwide fund raising campaign to save Indian conjoined twins.}}</ref>. 2016లో వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగాను పద్మశ్రీ పురస్కారం లభించింది.
 
==చదువు==
నాయుడమ్మ యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు [[1947]] [[జూన్ 1]]న జన్మించాడు. 1970లో [[గుంటూరు]] వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు. 1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. పిమ్మట ఢిల్లీ లోని [[అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ]] నుండి బాల్యశస్త్రచికిత్స లోబాల్యశస్త్రచికిత్సలో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు. గుంటూరు వైద్య కళాశాల లోకళాశాలలో ఉప ప్రిన్సిపాల్ గా పని చేశాడుపనిచేశాడు<ref>{{cite web|url=http://www.ciionline.org/Services/69/Images/Dr.Yarlagadda%20Nayudamma%20Part%201.pdf|title=Our experiences with surgeries on Conjoined twins (Siamese twins)}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm|title=Award to Dr. Nayudamma}}</ref>.
 
==పురస్కారాలు==
* డా. తుమ్మల రామబ్రహ్మం పురస్కారము-2002- గుంటూరు వైద్య కళాశాల పాత విద్యార్ధులవిద్యార్థుల సంఘం-అమెరికా
* డా. వుళ్ళక్కి స్వర్ణ పురస్కారము-2003
* డా. డి. జె. రెడ్డి పురస్కారము-2003
* ప్రభావతి-వై.యస్. ప్రసాద్ స్మారక పురస్కారము- 2003
* విశిష్ఠవిశిష్ట పురస్కారము- రామినేని సంస్థానము , అమెరికా - 2004
* చోడవరపు ధర్మ సంస్థ పురస్కారము - 2004
* విశిష్ఠవిశిష్ట వ్యక్తి పురస్కారము - 2005- సిద్ధార్ఠ కళాపీఠము, విజయవాడ.
* విశ్వ తెలుగు సంఘటన పురస్కారము- 2005
* రోటరీ వృత్తి నిష్ణాత పురస్కారము - 2006<ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm | title=Rotary Club awards - 2006}}</ref>
పంక్తి 18:
 
==ఉపన్యాసములు==
* అతిథి ఉపన్యాసము - గుంటూరు వైద్య కళాశాల పాత విద్యార్ధులవిద్యార్థుల సంఘం, అమెరికా - స్వర్ణోత్సవ వేడుకలు - 1996
* అతిథి ఉపన్యాసము - భారత బాల్యశస్త్ర చికిత్సా విజ్ఞాన సంఘం , హైదరాబాదు - 2003
* రన్బాక్సీ ఉపన్యాసము - భారత వైద్య సంఘం - 78వ అఖిల భారత సమావేశము- 2003
* షణ్ముఖేశ్వరరావు స్మారక ఉపన్యాసము- భారత శస్రవైద్యుల సంఘము - 27వ వార్షిక సమావేశము
* డా. ఇ.యన్.బి. శర్మ స్మారక ఉపన్యాసము - ఆంధ్ర వైద్య కళాశాల - విశాఖపట్టణంవిశాఖపట్నం - 2004
* డా. బి. ధర్మారావు స్మారక ఉపన్యాస పురస్కారము - 2005 - భారత వైద్య సంఘము - విజయవాడ.
* డా. యస్.యస్. రావు స్మారక ఉపన్యాసము - 2005 - భారత వైద్య సంఘము - చీరాల.
పంక్తి 28:
==మూలాలు==
{{reflist}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1947 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ_నాయుడమ్మ" నుండి వెలికితీశారు