యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commonscat|U. R. Ananthamurthy}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , స్పూర్తి → స్ఫూర్తి, విధ్య → విద్య, → , , → , , ( → using AWB
పంక్తి 22:
 
==జననం-విద్యాభ్యాసం==
జ్ఞానపీఠ ఆవార్డును పొందిన మరో కన్నడ సాహితివేత్త [[కువెంపు]] పుట్టిన మొలిగె గ్రామం (షిమోగా జిల్లా, తిర్థహళ్ళి తాలూక) లోనే అనంతమూర్తి జన్మించాడు. ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య, తల్లి సత్యమ్మ (సత్యభామ). జన్మించిన తేది 1932 సంవత్సరం డిసెంబరు 21<ref>{{citeweb|url= http://kendasampige.com/writer_profile.php?id=72|title=ಯು ಆರ್ ಅನಂತಮೂರ್ತಿ|publisher= kendasampige.com|date=|accessdate=22-2-2014}}</ref>. అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామంలోని సాంప్రదాయ సంస్కృత పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. అక్కడ ప్రాథమిక విధ్యవిద్య అనంతరం, తిర్థహళ్ళి, మరియు మైసూరులో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. మైసూరు విశవిద్యాలయంలో ఆంగ్లభాషలో ఎం.ఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఉన్నత విద్యకై [[ఇంగ్లాండు]]కు వెళ్ళాడు. కామన్ వెల్త్ విద్యార్థి వేతనానికి అర్హుడై, 1966లో ఇంగ్లీషు మరియు తౌలిక సాహిత్యంలో పీ..హెచ్.డి. పొందారు<ref>{{citeweb|url=http://www.kannadakavi.com/kavikoota/3jnanapeeta/u_r_ananth_murthy.htm|title=ಯು.ಆರ್.ಅನಂತಮೂರ್ತಿ|publisher=kannadakavi.com|date=|accessdate=22-2-2014}}</ref>
 
==వృత్తి జీవనం==
1970లో [[మైసూరు]] విశ్వవిద్యాలయంలో మొదట ఇంగ్లీషు విభాగంలో ఉపన్యాసకుడిగా చేరి, అటు పిమ్మట అక్కడే ప్రాధ్యాపకుడు అయ్యాడు. తదనంతరం 1982లో [[కేరళ]] రాష్ట్రంలోని [[కొట్టాయం]] లోని [[మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం]]లో ఉపకులపతిగా చేరారు. 1992-93 సంవత్సరంలో [[నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా]]కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. అలాగే 1993లో [[కేంద్ర సాహిత్య అకాడమీ]] కి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. కేంద్ర సాహిత్య అకాడమీకి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.
 
అనంతమూర్తి దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అధ్యాపకుడిగా పనిచేశారు. జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం, [[అమెరికా]] లోని ఐయోవా మరియు టఫ్ట్స్ విశ్వవిద్యాలయాలలో, జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు [[కొల్హాపూర్]] లోని శివాజీ విశ్వవిద్యాలయంలలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు. మంచి రచయిత, వక్త అయిన అనంతమూర్తి, ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణిని వినిపించాడు. 1980 లో భారతీయ రచయితల సంఘ సభ్యుడిగా [[రష్యా|సోవియట్ రష్యా]], పశ్చిమ [[జర్మనీ]] మరియు [[ఫ్రాన్స్]] దేశాలను సందర్శించాడు. మార్క్స్‌వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్పూర్తినిచ్చిస్ఫూర్తినిచ్చి, సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడిగా 1989లో మరలా రష్యాను పర్యటించాడు. 1992లో [[చైనా]]ను కూడా సందర్శించాడు.
 
==సాహిత్య సేవ==
"https://te.wikipedia.org/wiki/యు.ఆర్.అనంతమూర్తి" నుండి వెలికితీశారు