యునెస్కో: కూర్పుల మధ్య తేడాలు

చి UNESCO_Headquarters_in_Paris_from_Flickr_81486733.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Alan. కారణం: (Per [[commons:Commons:Deletion requests/Files in Category:UNESCO buil...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి (2), తో → తో , ఉద్దేశ్యం → ఉద్దేశం, ఉద్ద using AWB
పంక్తి 1:
 
{{Infobox UN
| name = ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (United Nations Educational, Scientific and Cultural Organization)
Line 15 ⟶ 14:
}}
 
'''ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ''' (యునెస్కో), '''United Nations Educational, Scientific and Cultural Organization''' ('''UNESCO'''), [[ఐక్యరాజ్యసమితి]] కి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణ లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం మరియు సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది.[http://portal.unesco.org/en/ev.php-URL_ID=15244&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html] ఇది [[నానాజాతి సమితి]] యొక్క వారసురాలు కూడా.
 
యునెస్కో లోయునెస్కోలో 193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, [[పారిస్]], [[ఫ్రాన్స్]] లో గలదు.
 
== నిర్మాణం ==
దీని ప్రధాన అంగాలు మూడు, ఇవి తన విధి విధాన (పాలసీ) నిర్మాణం కొరకు, అధికార చెలామణి కొరకు, మరియు దైనందిన కార్యక్రమాలకొరకు పాటుపడుతాయి.
 
* సాధారణ సభ : దీని సభ్యులు మరియు సహకార సభ్యుల సమావేశాలను ప్రతి రెండేండ్లకొకసారి నిర్వహిస్తుంది. తన విధివిధానాలను, కార్యక్రమాలను తయారు చేస్తుంది.
* కార్యనిర్వాహక సంఘం (బోర్దు) : కార్యనిర్వాహక సంఘం (బోర్దు), సాధారణ సభచే నాలుగేండ్లకొరకు ఎన్నుకోబడుతుంది.
 
* మంత్రాలయం : మంత్రాలయం, దైనందిన కార్యక్రమాలను, మరియు దీని పరిపాలనా బాధ్యతలను చేపడుతుంది. దీని నిర్దేశాధికారి (డైరెక్టర్ జనరల్) నాలుగేండ్ల కాలానికొరకు ఎన్నుకోబడతాడు. దీనిలో 2100 మంది సిబ్బంది ఉన్నారు. మూడింట రెండువంతు సిబ్బంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో గల ఐక్య రాజ్య విద్యో విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కార్యాలయాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
* కార్యనిర్వాహక సంఘం (బోర్దు) : కార్యనిర్వాహక సంఘం(బోర్దు), సాధారణ సభచే నాలుగేండ్లకొరకు ఎన్నుకోబడుతుంది.
 
* మంత్రాలయం : మంత్రాలయం, దైనందిన కార్యక్రమాలను, మరియు దీని పరిపాలనా బాధ్యతలను చేపడుతుంది. దీని నిర్దేశాధికారి(డైరెక్టర్ జనరల్) నాలుగేండ్ల కాలానికొరకు ఎన్నుకోబడతాడు. దీనిలో 2100 మంది సిబ్బంది ఉన్నారు. మూడింట రెండువంతు సిబ్బంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో గల ఐక్య రాజ్య విద్యో విజ్ఞాన సాంస్కృతిక సంస్థ(యునెస్కో) కార్యాలయాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
 
== కార్యక్రమాలు ==
Line 32 ⟶ 29:
 
* [[విద్య]] : యునెస్కో, విద్య ద్వారా 'అంతర్జాతీయ నాయకత్వం' కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తున్నది.
** 'ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ (IIEP): దీని ప్రధాన ఉద్దేశ్యంఉద్దేశం, వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్ లు చేపట్టడం.
* యునెస్కో 'ప్రజా ప్రకటన'లిచ్చి, ప్రజలను చైతన్యవంతం చేస్తుంది.
* సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఉద్దేశ్యాలుఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది, ఉదాహరణకు:
** 'ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ఆఫ్ జియోపార్క్స్'
** 'బయోస్ఫియర్ రిజర్వ్స్' 1971 నుండి.
Line 42 ⟶ 39:
** 'మెమరి ఆఫ్ ద వరల్డ్'.
** 'వాటర్ రిసోర్స్ మేనేజ్ మెంట్' 1965 నుండి.
** [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]
 
* 'ఉపాయాలను, చిత్రాలు మరియు పదముల ద్వారా వ్యక్తీకరించడా'నికి ప్రోత్సహించడం.
** 'భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని' ప్రోత్సహించడం.
** ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిటెక్నాలజీని ప్రోత్సహించడం.
** మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం.
 
* వివిధ ఈవెంట్ లను ప్రోత్సహించడము, ఉదాహరణకు:
** 'ఇంటర్నేషనల్ డికేడ్ ఫార్ ద ప్రమోషన్ ఆఫ్ ఎ కల్చర్ ఆఫ్ పీస్ అండ్ నాన్-వయోలెన్స్ ఫార్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్, ([[ఐక్యరాజ్యసమితి]] చే 1998 లో ప్రకటింపబడినదిప్రకటింపబడింది.)
** 'వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే'.
** 'క్రియాంకా ఎస్పెరాంకా', [[బ్రెజిల్]] లోని ఒక టీ.వీ. గ్లోబో తోగ్లోబోతో పార్టనర్ షిప్.
** [[అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం]]
 
* ప్రాజెక్టుల సంస్థాపన మరియు ఫండింగ్ సహాయ సహకారాలు, ఉదాహరణకు:
** 'మైగ్రేషన్ మ్యూజియం'లు.[http://www.migrationmuseums.org/web/]
** 'యునెస్కో-యూరోపియన్ సెంటర్ ఫార్ హైయర్ ఎడ్యుకేషన్' 1972 లో స్థాపించబడినదిస్థాపించబడింది.
** 'ఫ్రీ సాఫ్ట్ వేర్ డైరెక్టరీ', ఉచిత సాఫ్ట్ వేర్ లకు సహాయం.
** 'ఫ్రెష్ యునెస్కో', పాఠశాలల ఆరోగ్యపథాకాలు.[http://portal.unesco.org/education/en/ev.php-URL_ID=35173&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html].
Line 68 ⟶ 62:
== బహుమతులు, అవార్డులు మరియు పతకాలు ==
యునెస్కో వివిధ అవార్డులను, బహుమతులను, శాస్త్ర, సాంస్కృతిక, శాంతి రంగాలలో ప్రదానము చేస్తుంది. ఉదాహరణకు :
* 'మైక్రో బయాలజీ లోబయాలజీలో 'కార్లోస్' బహుమతి.'
* 'ఫెలిక్స్ హౌఫూట్-బాయినీ 'శాంతి బహుమతి'.'
* 'గ్రేట్ మాన్-మేడ్ రివర్ ఇంటర్నేషనల ప్రైజ్ ఫార్ వాటర్ రీసోర్సెస్ ఇన్ అరిడ్ అండ్ సెమి-అరిడ్ ఏరియాస్.'
"https://te.wikipedia.org/wiki/యునెస్కో" నుండి వెలికితీశారు