"యేసు" కూర్పుల మధ్య తేడాలు

20 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , కు → కు , మను గురించి → మ గురించి , కూడ using AWB
(→‎బయట లంకెలు: Removed unnecessary references)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , కు → కు , మను గురించి → మ గురించి , కూడ using AWB)
{{Citation style}}<!--
[[దస్త్రం:TheResurrectionOfChrist.jpg|thumb||right1100px|యేసు పునరుత్దానము]]
{{క్రైస్తవ మతము}}
<!--
{{Citation style}}<!--
{|style="float: right; width:175px;border: #FFFFFF solid 1px"
|-
"You can edit this page right now" is a core guiding check on everything that we do. We must respect this principle as sacred. (Wikipedia Principles No. 3) [[27 October]] 2001.
-->
'''యేసు''' (''Jesus'') (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) <ref name=agree>Some of the historians and Biblical scholars who place the birth and death of Jesus within this range include [[D. A. Carson]], [[Douglas J. Moo]] and [[Leon Morris]]. <cite>An Introduction to the New Testament.</cite> Grand Rapids, MI: Zondervan Publishing House, 1992, 54, 56; [[Michael Grant (author)|Michael Grant]], <cite>Jesus: An Historian's Review of the Gospels</cite>, Scribner's, 1977, p. 71; [[John P. Meier]], <cite>A Marginal Jew</cite>, Doubleday, 1991-, vol. 1:214; [[E. P. Sanders]], <cite>The Historical Figure of Jesus</cite>, Penguin Books, 1993, pp. 10-11, and [[Ben Witherington III]], "Primary Sources," <cite>Christian History</cite> 17 (1998) No. 3:12-20.</ref> '''నజరేయుడైన యేసు'''గా కూడా పిలవబడే ఈయన పేరిట పౌలు గారిచే అంతియొకయలో [[యేసు]] వారి శిష్యలకు [[క్రైస్తవులు]] అనే పేరు పెట్టారు. ఈయన '''యేసు క్రీస్తు'''గా కూడకూడా వ్యవహరించబడతాడు. [[క్రీస్తు]] అన్న పదము [[గ్రీకు భాష|గ్రీకు]] భాషలో ''క్రీస్తోస్'' ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది [[హీబ్రూ భాష|హీబ్రూ]]లో "[[మెసయ్యా]]"కు సమానం.<!-- this para requires a bit more editing -->
 
<!-- Hello. The paragraphs in the introduction of this article reached their form through heated debate and careful wording. Please do not update their text without first placing your proposal for a change in [[Talk:Jesus]] to allow discussion for at least 24 hours. But please do feel free to add to the citations documenting these statements and to add wiki links. Alternatively, [[WP:BOLD|be bold]] and make whatever changes you think would improve the article, while keeping the consensus-based nature of wikipedia in mind. At the same time please remember that truth is not democratic, and while there may be two sides to an issue, in many cases only one is correct and can be supported by evidence.
-->
 
యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాల పాతనిబంధన గ్రంథం లేదా యూదు [[తోరాహ్]] లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే[[క్రైస్తవులు]] యేసుని దైవ కుమారునిగా భావిస్తారు.యేసు దైవత్వము సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలొజిక్రిస్టోలోజి అని పిలుస్తారు. చరిత్రకారులు మానవ చరిత్రను యేసు క్రీస్తు జీవించిన కాలాన్ని కొలమానంగా తీసుకుంటారు. క్రీస్తు జన్మించక ముందు కాలాన్ని (B.C - Before Christ) అని, క్రీస్తు శకం అనగా క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని (A.D - Anno Domini, In the year of our lord) అని అందురు.
 
యేసు జీవిత కాలం:
{{main|నూతన నిబంధన ప్రకారం యేసు జీవితం}}
=== పుట్టుక, ప్రారంభ జీవితం ===
{{main|యేసు వంశము}}{{Original research}}[[దస్త్రం:Czestochowska.jpg|thumb|left|165px|జీసస్ మరియు మేరీ- [[జెస్టోచోవా]] కు చెందిన [[నల్ల మడొన్నా]]]]
మత్తయి మరియు మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది. మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన [[యోసేపు]] యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి.యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన [[దావీదు]] మరియు [[అబ్రహాము]].
 
[[దస్త్రం:Gerard van Honthorst 002.jpg|thumb|left|''Adoration of the Shepherds'', [[Gerard van Honthorst]] , 17th c.]]
 
క్రీస్తు జన్మనుజన్మ గురించి [[బైబిల్]] గ్రంధంలో గ్రంథంలో పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన [[క్రొత్త నిబంధన]]లోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో [[ప్రవక్త]] యోషయా 7:14 తన గ్రంధంలోనిగ్రంథంలోని 7:14 లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.{{Citation needed|date=అక్టోబరు 2016}}
 
యోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు [[బెత్లహేము]] అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. [[బైబిలు]] ప్రక్రారం కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగినదిజరిగింది. యేసు [[వడ్రంగి]] (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు. (మత్తయి|13:55).
 
''''''బాప్తీస్మము''''''
 
యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడం యేసు యొక్క పరిచర్య ప్రారంభం. యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు. "తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగాడు. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడిందని మత్తయి సువార్త 3 లో కనిపిస్తుంది.
 
=== బోధనలు, సేవ ===
 
=== మరణం ===
యేసు క్రీస్తు శిలువయాగం గురించి బైబిలులో పలుచోట్ల ప్రవచించబడింది, ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 16: 21 - 28, మత్తయి 20: 17 - 19, లూకా సువార్త 9:22, మార్కు సువార్త 9:30 లో యేసు క్రీస్తు ప్రవచించడం కనిపిస్తుంది. యేసు క్రీస్తును ఇస్కరియేతు యూదా అను వ్యక్తి పిలాతు అను రాజుకు అప్పగించండం, యేసుక్రీస్తు శిలువయాగం ప్రస్తావన మత్తయి 26, 27, మార్కు 14, 15, యోహాను 18, 19 అధ్యాయాల్లో కనిపిస్తుంది.
 
== [[పునరుత్థానము]] ==
యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని క్రొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలుపుచున్నది. అయితే యేసు ఆయన శిష్యురాలైన మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నాడని క్ర్రైస్తవేతరులు ప్రచారం చేయడం జరుగుచున్నది.{{Citation needed|date=అక్టోబరు 2016}}{{Whom2}}
 
ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వీటిని చర్చివారు నిషేధించారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 - 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాసిన పత్రిక ఒకటి. ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా వ్రాయబడి ఉన్నదిఉంది. కాల క్రమేణా ఈ విషయాన్ని క్రైస్తవేతరులు ప్రక్కత్రోవ పట్టించి క్రీస్తు వివాహం చేసుకున్నాడని అన్నారు.
 
'ముద్దు పెట్టుకున్నంత మాత్రమున క్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు కాదని, ఒకవేళ వివాహం చేసుకొని ఉంటే 'వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది' (హెబ్రీయులు 13:4) అని చెప్పిన యేసుక్రీస్తు మగ్ధలేని మరియను భార్యగా ఒక్కసారైనా సమాజానికి పరిచయం చేసి ఉండేవాడని, మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు భార్య అయి ఉంటే ఫిలిప్పు వ్రాసిన పత్రికలో క్రీస్తును తన శిష్యులు "ఆమెను మాకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా?" అని అడుగరని, యోకోబు రెండవ ప్రకటనలో ఏసుక్రీస్తు యోకోబును ముద్దు పెట్టుకొన్నట్లుగా ఉందని కనుక మగ్ధలేని మరియను ఏసుక్రీస్తు వివాహమాడినట్లు సాక్ష్యం లేదని గ్రంథ పండితుల వాదన.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* పరుల సొమ్ము ఆశించరాదు.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్ధించండిప్రార్థించండి.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మీరు దానం చేసినప్పుడు నలుగురికీ తెలిసేలా చేయకండి{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే , తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం{{Citation needed|date=అక్టోబరు 2016}}
* వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు{{Citation needed|date=అక్టోబరు 2016}}
* దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్ధించండిప్రార్థించండి.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* నేనే మార్గమును, సత్యమును, జీవమును{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004433" నుండి వెలికితీశారు