యోగ దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, గ్రంధా → గ్రంథా, → using AWB
పంక్తి 4:
==యోగ సూత్రాలు==
 
"అథ: యోగానుశాసనమ్" అని యోగశాస్త్ర గ్రంథం ప్రారంభమవుతుంది. యోగం అంటే చిత్తవృత్తుల నిరోధం. జడమైన ప్రకృతి పురుషుని (జీవాత్మ) సాన్నిధ్యంవల్ల ప్రభావితమై పరిణామం చెందుతుంది. మొదట ప్రకృతినుంచి జడం ఉద్భవిస్తుంది. మహత్మహాత్ అంటే బుద్ధి (చిత్తం). చిత్తానికి వృత్తులుంటాయి. వృత్తులంటే వికారాలు, వ్యాపారాలు. అనుక్షణం చిత్తంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులను, వికారాలను, వృత్తులను నిరోధిస్తే సమాధి స్థితి లభిస్తుంది. ఇదే కైవల్యం. ఈ స్థితికి తోడ్పడేదే యోగం. యోగం అంటే మనోవికారాలను నిరోధించడమే.
 
చిత్తవృత్తులను నిరోధించినపుడు పురుషుడు స్వస్వరూపం పొందుతాడు. స్వచ్ఛస్ఫటికం వద్ద ఏ రంగు పువ్వును ఉంచితే స్ఫటికంలో ఆ రంగు ప్రతిఫలించి స్ఫటికం ఆ రంగులో కనిపిస్తుంది. పువ్వును తొలగించినపుడు స్ఫతికం తిరిగి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అలాగే చిత్త వృత్తులు పురుషునిలో ప్రతిఫలించడంవల్ల ఆ చిత్తవృత్తులే తానని పురుషుడు ఆయా వికారాలకు లోనవుతాడు. చిత్తవృత్తులను నిరోధిస్తే పురుషుడు స్వస్వరూప జ్ఞానం పొందుతాడు.
పంక్తి 46:
 
స్వాధ్యాయం - మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మానవునికి ఏది కర్తవ్యం, వెనకటివారు ఈ విషయమై ఏం చెప్పారు, ఏం చేసారు అనేది తెలుసుకోటానికి ఉపనిషత్తులు, భగవద్గీత, గొప్పవారి జీవిత చరిత్రలు
మొదలైన ఉత్తమ గ్రంధాలనుగ్రంథాలను సదా పఠించడం, నామ మంత్ర జపాలు చేయడం.
 
ఈశ్వరప్రణిధానం - సమస్తాన్ని ఈశ్వరార్పణంచేసి భగవచ్ఛరణాగతి పొందటం.
"https://te.wikipedia.org/wiki/యోగ_దర్శనం" నుండి వెలికితీశారు