యోగివేమన (1947 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , నేపధ్య → నేపథ్య using AWB
పంక్తి 15:
}}
==చిత్రం గురించి==
యోగి వేమన ఒక చక్కటి చలనచిత్రం. ఈ చిత్రంలో వేమన పాత్రధారి ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య. ఈ చిత్రంలో నాగయ్య నటన ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. వేమన ఎల్ల ఉంటాడో తెలియని తెలుగు ప్రజ, నాగయ్యలో వేమనను చూసుకుని పులకించిపొయారు. నాగయ్య నటనతో పాటు కె వి రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. 1947వ సంవత్సరములో దేశమునకు స్వతంత్రము వచ్చిన వెంటనే విడుదలయిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో నాగయ్య నటన ఒక ఎత్తు, ఆయన పాడిన పాటలు పద్యాలు ఒక ఎత్తు. తన అద్భుతమైన గాత్రంతో నాగయ్య వేమన పద్యాలను చక్కగా గానం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ పాటలు ఇప్పటికి "క్లాసిక్స్" గా పరిగణింపబడుతున్నాయి.
==ఇతర వివిరాలు==
[[బొమ్మ:yogi vemana.jpg|thumbleft||200px|]]
* సినిమాటోగ్రఫీ - [[మార్కస్ బార్ట్‌లీ]]
* సహాయ దర్శకుడు - [[కమలాకర కామేశ్వరరావు]]
* నేపధ్యగానంనేపథ్యగానం - [[చిత్తూరు నాగయ్య]], [[బెజవాడ రాజారత్నం]]
* కోరియోగ్రఫీ - [[వేదాంతం రాఘవయ్య]]
 
పంక్తి 37:
01. అందాలు చిందేటి నా జ్యోతి ఆనందమొలికేటి నా జ్యోతి - నాగయ్య
 
02. ఆపరాని తాపమాయెరా పాలేందుమౌళి ప్రాపుగోరి - [[ఘంటసాల]], ఎం.వి. రాజమ్మ
 
03. ఇదేనా ఇంతేనా జీవిత సారము ఇదేనా.. అంతులేని జీవన - నాగయ్య
"https://te.wikipedia.org/wiki/యోగివేమన_(1947_సినిమా)" నుండి వెలికితీశారు