"రంజిత్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ), → , , ( → ( using AWB
చి (వర్గం:పంజాబ్ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ), → , , ( → ( using AWB)
| religion = [[సిక్కు మతం]]
}}
'''మహారాజా రంజిత్ సింగ్''' ([[పంజాబీ భాష|పంజాబీ]]: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ), (13 నవంబర్ 1780&nbsp;– 27 జూన్ 1839), <ref name=eos/><ref name=britranjit>[https://www.britannica.com/biography/Ranjit-Singh-Sikh-maharaja Ranjit Singh] Encyclopædia Britannica, Khushwant Singh (2015)</ref> [[భారత ఉపఖండము|భారత ఉపఖండపు]] వాయువ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న [[సిక్ఖు సామ్రాజ్యం|సిక్ఖు సామ్రాజ్యపు]] స్థాపకుడు, పరిపాలకుడు. తనకు పదేళ్ళ వయసు ఉండగా రంజీత్ సింగ్ తన తండ్రితో పాటుగా యుద్ధాల్లో పాల్గొన్నారు. తండ్రి మరణించాకా అప్పటికి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూన్న ఆఫ్ఘాన్లను వెళ్ళగొట్టేందుకు 20 ఏళ్ళలోపే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో 21 సంవత్సరాలకే పంజాబ్ మహారాజాగా ప్రకటించుకోగలిగారు.<ref name=eos>{{cite web |url=http://www.learnpunjabi.org/eos/index.aspx |title=RANJIT SINGH (1780-1839) |last1=Kushwant Singh |website=Encyclopaedia of Sikhism |publisher=Punjabi University Patiala |accessdate=18 August 2015}}</ref><ref name="Singh2008p9">{{cite book|author=Khushwant Singh|title=Ranjit Singh|url=http://books.google.com/books?id=D068dKeyGW4C |year=2008| publisher=Penguin Books |isbn=978-0-14-306543-2 |pages=9-14 }}</ref> ఆయన నాయకత్వంలో 1839 వరకూ ఆయన సామ్రాజ్యం [[పంజాబ్ ప్రాంతం]]లో విస్తరించింది.<ref name="Encyclopædia Britannica Eleventh Edition 1911 Page 892">Encyclopædia Britannica Eleventh Edition, (Edition: Volume V22, Date: 1910-1911), Page 892.</ref><ref name="Grewal6">{{cite book|last=Grewal|first=J. S.|title=The Sikh empire (1799–1849) |publisher=Cambridge University Press|year=1990|series=The New Cambridge History of India|volume=The Sikhs of the Punjab|chapter=Chapter 6: The Sikh empire (1799–1849)|url=http://histories.cambridge.org/extract?id=chol9780521268844_CHOL9780521268844A008}}</ref>
 
రంజీత్ సింగ్ రాజ్యాన్ని సాధించడానికి ముందు పంజాబ్ అనేక వివాదగ్రస్తతమైన మిస్ల్ (సమాఖ్య) ల చేతిలో ఉండేది. వాటిలో పన్నెండింటిని సిక్ఖు పాలకులు, ఒకదాన్ని ముస్లింలు పరిపాలించేవారు.<ref name="Singh2008p9"/> రంజీత్ సింగ్ విజయవంతంగా సిక్ఖు మిస్ల్ లను తన సామ్రాజ్యంలో కలుపుకుని, ఐక్యం చేసి, ఇతర స్థానిక సామ్రాజ్యాలను గెలుచుకుని సిక్ఖు సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రధానంగానూ, మరికొన్ని ప్రాంతాల నుంచి మళ్ళీమళ్ళీ దండెత్తి వచ్చిన ముస్లిం సైన్యాలను పలుమార్లు విజయవంతంగా ఓడించారు. మరోవైపు [[ఈస్టిండియా కంపెనీ|బ్రిటీష్ వారితో]] సఖ్యంగా ఉండేవారు.<ref>{{cite book|author=Patwant Singh|title=Empire of the Sikhs: The Life and Times of Maharaja Ranjit Singh|url=http://books.google.com/books?id=Vr4VAQAAIAAJ |year=2008|publisher=Peter Owen|isbn=978-0-7206-1323-0|pages=113-124}}</ref>
 
రంజీత్ సింగ్ హయాంలో సంస్కరణలు, ఆధునికీకరణ, మౌలిక వనరులపై పెట్టుబడి వంటివి చోటుచేసుకుని సాధారణ సంపన్నత, శ్రేయస్సు జరిగాయి. <ref name=tejasingh65>{{cite book|author1=Teja Singh|author2=Sita Ram Kohli|title=Maharaja Ranjit Singh|url=https://books.google.com/books?id=YrG_aJTgnw0C |year=1986|publisher=Atlantic Publishers|pages=65–68}}</ref><ref name=kaushikroyp143>{{cite book|author=Kaushik Roy|title=War, Culture and Society in Early Modern South Asia, 1740-1849|url=http://books.google.com/books?id=zp0FbTniNaYC&pg=PA147 |year=2011|publisher=Routledge |isbn=978-1-136-79087-4 |pages=143–144 }}</ref> ఆయన [[సిక్ఖు ఖల్సా సైన్యం|ఖల్సా సైన్యం]]లోనూ, ప్రభుత్వంలోనూ సిక్ఖులు, హిందువులు, ముస్లింలు, ఐరోపీయులు కూడా స్థానం పొందారు.<ref>{{cite book|author=Kaushik Roy|title=War, Culture and Society in Early Modern South Asia, 1740-1849|url=http://books.google.com/books?id=zp0FbTniNaYC&pg=PA147 |year=2011|publisher=Routledge |isbn=978-1-136-79087-4 |pages=143–147 }}</ref> ఆయన ఘనత, స్మృతుల్లో సిక్ఖుల సంస్కృతిలోనూ, కళల్లోనూ పునరుజ్జీవనం సాధ్యమైంది, అమృత్ సర్ లో స్వర్ణ మందిరం పునర్నిర్మించడం, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల్లో వారి విరాళాలతో సిక్ఖు దేవాలయాలు నిర్మించడం వంటివి చేశారు.<ref name=lafontp95>{{cite book|author=Jean Marie Lafont|title=Maharaja Ranjit Singh: Lord of the Five Rivers|url=http://books.google.com/books?id=zjduAAAAMAAJ |year=2002|publisher=Oxford University Press|isbn=978-0-19-566111-8 |pages=95-96 }}</ref><ref>{{cite book|author=Kerry Brown|title=Sikh Art and Literature|url=http://books.google.com/books?id=ddgO-DldmSwC |year=2002|publisher=Routledge|isbn=978-1-134-63136-0 |page=35}}</ref> పంజాబ్ సింహం అన్న అర్థం వచ్చే ''షేర్-ఇ-పంజాబ్'' అన్న బిరుదుతో రంజీత్ సింగ్ ను వ్యవహరిస్తారు. మహారాజా రంజీత్ సింగ్ అనంతరం ఖరేక్ సింగ్ పరిపాలనకు వచ్చారు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004478" నుండి వెలికితీశారు