రక్త దానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ని → ని (2), కంటె → కంటే (2), కూడ → కూడా (3), స్వచ్ using AWB |
||
పంక్తి 1:
[[ఫైలు:Blood donation at Fleet Week USA.jpg|thumb|[[అమెరికా]]లో రక్తదానం చేస్తున్న నావికాదళం సభ్యుడు.]]
'''రక్త దానం''' (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి [[రక్తం]] మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి
== అవసరం ==
ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి (emergency) ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడయినా సరే ఒక [[లీటరు]] రక్తంలో 100 గ్రాముల
ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో
== రక్తాన్ని నిల్వ చెయ్యటం ==
దానం చేసిన రక్తాన్ని అప్పటికప్పుడు, అక్కడికక్కడ వాడుకోవటం కష్టం. కనుక రక్తాన్ని ఏదో ఒక విధంగా నిల్వ చెయ్యాలి. రక్తాన్ని యధాతధంగా నిల్వ చెయ్యటం శ్రేయస్కరం కాదు; అందుకని రక్తంలో ఉన్న భాగాలని విడగొట్టి ఏ భాగానికా భాగాన్ని విడివిడిగా నిల్వ చేస్తారు. ఉదాహరణకి [[ఎర్రకణాలు|ఎర్ర కణాలని]] విడగొట్టి బీరువాలో నిల్వ చేస్తే 42 రోజులపాటు పాడు కాకుండా ఉంటాయి. అవే ఎర్ర కణాలని చల్లబరచి, గడ్డకట్టిస్తే 10 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. [[రసి|రసిని]] చల్లబరచి, గడ్డకట్టిస్తే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాని [[పళ్ళెరాలు]] (platelets) అయిదు రోజులు దాటి నిల్వ ఉండటం లేదు. నిల్వ చేసే విధానాల మీద ప్రయోగాలు జరుగుతూ ఉండగా రక్తం చేసే ఉపకారాన్ని రసి (plasma) ఒక్కటీ చెయ్యగలదని కనిపెట్టేరు. కనుక
ఇలా రక్తం లోని భాగాలని వీడదీసి నిల్వ చెయ్యటంలో కొన్ని లాభాలు ఉన్నాయి. సాధారణంగా రక్తాన్ని ఎక్కించవలసిన ఏ సందర్భం లోనూ
== రక్తపు వ్యాపారం ==
మనం రక్తం ఇచ్చినప్పుడు 'దానం' చేస్తాం. ఆసుపత్రి వారు మనకి రక్తం ఎక్కించినప్పుడు డబ్బు వసూలు చేస్తారు. కనుక ఇది ఒక రకమైన 'ధర్మ వ్యాపారం.' సా. శ. 2008 లో ముడి చమురు వెల పీపా ఒక్కంటికి 120 అమెరికా డాలర్లు. అదే పీపాడు రక్తం బజారులో కొంటే సునాయాసంగా $20,000 పైనే పలుకుతుంది. ముడి చమురుని అంశిక స్వేదనం చేసి పెట్రోలు, కిరసనాయిలు, వగైరాలుగా చేసి చిల్లరగా అమ్మితే పీపాకి ఓ $500 రావచ్చు. అదే విధంగా రసిని విడి విడి కారణాంశాలుగా విడగొట్టి అమ్మితే పీపాకి $70,000 పైనే వస్తుంది. సాలుకి సగటున 20 మిలియను గేలన్ల రక్తాన్ని పోగు చేసి వ్యాపారంలో తిప్పుతున్నారు. ఈ రక్తం బజారు వెల $20,000,000,000. ఇంత డబ్బుతో వ్యవహారం అయినప్పుడు
ఈ ప్రమాదాల నుండి తప్పించుకుందుకి ఎవరి రక్తం వారే, ఎవరికి వారే' దానం చేసుకుని 'బేంకు' లో దాచుకుంటారు. ఉత్తరోత్తర్యా వచ్చే అవసరం వెంబడి వాడుకుంటారు. ఇది ఒక కొత్త ధోరణి!
పంక్తి 28:
* అవసరం తీరేవరకూ (శరీరం తన సొంత రక్తాన్ని తయారు చేసుకునే వరకు) పాడవకుండా పని చెయ్యాలి.
* అవసరం తీరిన తరువాత శరీరం నుండి విసర్జించబడాలి.
*
ఈ కోరికలన్నింటినీ తీర్చటానికీ ఇంతవరకు అనుకూలమైన పదార్థం దొరకలేదు.
|