రక్షకభట నిలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: స్టేషనులు → స్టేషన్లు using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేరస్తులు → నేరస్థులు, → using AWB |
||
పంక్తి 4:
==పోలీస్ స్టేషను రకాలు==
రక్షక బాట నిలయం లేదా పోలీసు స్టేషను అనునది ఒక పౌర సేవ కేంద్రం. ప్రజాలకు ఎలాంటి అత్యవసర్ము ఉన్న ముందగా గుర్తుకువచ్చే విధముగా ప్రజలతో మమేకము అయే సేవలను అందించేది పోలీసు వ్య్వస్థ
==[[ఠాణా]] ల్లో [[బయోమెట్రిక్]] యంత్రాలు==
అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిని విచారించి, వారెవరో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీంతో బయోమెట్రిక్ విధానం వైపు పోలీసు ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న 50వేల మంది నేరగాళ్లకు సంబంధించిన ఫొటోలు, వారి వివరాలు, వేలిముద్రలు ప్రస్తుతం పోలీసు స్టేషనులోనే ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. పోలీసు స్టేషనులో బయోమెట్రిక్ విధానం ప్రారంభించడం ద్వారా ఈ డాటాబేస్‌లో ఉన్న సమాచారంతో పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది. పోలీసు ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలోని డాటాబేస్ పోలీసు స్టేషనులకు అనుసంధానం కావడంతో నేరస్తులను గుర్తించడంతోపాటు, తప్పిపోయిన వారు, అనాథమృతదేహలు, గుర్తు తెలియని వ్యక్తుల హత్యలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రధాన డాటాబేస్ సెంటర్లో ప్రస్తుతం 3,65,000 ఎఫ్ఐఆర్లు, తప్పిపోయిన వారికి సంబంధించి 8 వేల ఫొటోలు, గుర్తు తెలియని మృత దేహాలకు సంబంధించి 6 వేల ఫొటోలు, పోలీసులు స్వాధీనం చేసుకున్న 30 వేల వాహనాల వివరాలు, 3.76 కోట్ల [[సెల్‌ఫోన్]] వినియోగదారుల సమాచారం, 90 వేల మంది వాహనదారులు, [[డ్రైవింగ్ లైసెన్స్]] ఉన్న 80వేల మంది చిరునామాలు, 5.89 కోట్ల [[ఓటరు గుర్తింపు కార్డు]] దారుల సమాచారం సిద్ధంగా ఉంది. విమానాశ్రయాల్లోని ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద సైతం పోలీసు డాటాబేస్‌ను ఉపయోగించుకుని తద్వారా
==మూలాలు==
|