రఘుపతి సహాయ్ ఫిరాఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
పంక్తి 23:
ఈయన కవితాసంకలనాలలో రూహ్-ఓ-ఖయామత్, గుల్-ఏ-రనా, నగ్మానుమా మరియు ఈయన సర్వోత్కృష్ట రచన గుల్-ఏ-నగ్మా ప్రముఖమైనవి.
 
రఘుపతి సహాయ్ 1896లో గోరఖ్‌పూర్‌లోని కాయస్థ కుటుంబంలో జన్మించాడు. ప్రాంతీయ సివిల్ సర్వీసులో పదవి పొంది ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడు. ఆ తరువాత్ రాజీనామా చేసి [[అలహాబాదు విశ్వవిద్యాలయం]]లో ఆంగ్ల భాషా ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఉర్దూ భాషా మణిబాల '[[గుల్-ఎ-నగ్మా]]' రచించాడు. ఈ రచన ఆయనకు [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ అవార్డు]] తో పాటు 1960 సంవత్సరానికి ఉర్దూలో సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది.<ref>[http://www.iconofindia.com/sahitya-akademi/awa10322.htm#urdu Awards - 1955-2007] [[Sahitya Akademi]] Official listing.</ref>
 
ఫిరాఖ్ ఉర్దూ భాషలో ప్రప్రథమంగా జ్ఞానపీఠ అవార్డును పొందిన ఘనుడు.