రజస్వల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , దీర్గ → దీర్ఘ, విచ్చిన్న → విచ్ఛిన్న using AWB
పంక్తి 1:
[[యుక్త వయసు]] వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా [[ఋతుస్రావం]] అవడాన్ని '''రజస్వల''' లేదా '''పుష్పవతి''' (Menarche) అవడము అంటారు. సాదారణముగాసాధారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి [[ఈస్త్రోజన్]], [[ప్రొజిస్ట్రోన్]] అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే [[అండాశయము]] నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ అంటారు.
 
'''బహిస్ట రకము లోరకములో ఏముంటుంది''': ప్రతి నెల అండము విడుదల అయ్యే ముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొర లోపొరలో తయారవుతుంది. బహిష్ట ఫ్లో (రక్తము) (consists of a combination of fresh and clotted blood with endometrial tissue) మంచి, చెడు రక్తము, విచ్చిన్నమువిచ్ఛిన్నము చెందిన (బిడ్డ చంచి) లోపల పొర. సుమారు గాసుమారుగా 30 - 60 మిల్లిలీటర్లు ఉంటుంది. బహిష్ట ఫ్లో నార్మల్ గా 3 - 6 రోజులు ఉంటుంది.
 
'''బహిస్ట రకము లో ఏముంటుంది''': ప్రతి నెల అండము విడుదల అయ్యే ముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొర లో తయారవుతుంది. బహిష్ట ఫ్లో(రక్తము)(consists of a combination of fresh and clotted blood with endometrial tissue) మంచి, చెడు రక్తము, విచ్చిన్నము చెందిన (బిడ్డ చంచి) లోపల పొర. సుమారు గా 30 - 60 మిల్లిలీటర్లు ఉంటుంది. బహిష్ట ఫ్లో నార్మల్ గా 3 - 6 రోజులు ఉంటుంది.
 
== ఆలస్యంగా రజస్వల అవడము ==
కొందరయితే పదహారేళ్ళు వచ్చేవరకు రజస్వల కారు. ఇటువంటివారికి 'ప్రైమరీ ఎమెనూరియా' కారణముగా చెపుతారు. ఇటువంటివారికి ప్యూబర్టి లక్షణాలు ... ప్యూబిక్ హెయిర్ గ్రోత్, స్తనాలు పెరుగుదల, ఉంటే ఆ అమ్మాయి శరీరము హార్మోనులకు ప్రతిస్పందిస్తున్నట్లే.
 
=== కారణాలు ===
Line 12 ⟶ 11:
* పోషకాలు, పోషకాహారము అందకపోవడము
* స్థూలకాయము
* దీర్గకాళికదీర్ఘకాళిక అనారోగ్యము
* పుట్టుకనుంచే కనిపించే అసాధారణ జననేంద్రియ అవలక్షణాలు,
* థైరాయిడ్ సమస్యలు
* అండకోశ వ్యాధులు , మున్నగునవి.
 
=== వైద్యం ===
Line 22 ⟶ 21:
 
==పాటించవలసిన జాగ్రత్తలు==
బహిష్టు సమయంలో ఆడపిల్లలు / స్త్రీలు సాధ్యమైనంత వరకూ శారీకశ్రమ చేయరాదు. పురుషులకు దూరంగా ఉండవలెను. మాంసాహారము, మసాలాలు మరియు వేడిచేసే ఆహారపదార్ధాలు భుజించరాదు.
 
<!-- ఇతర భాషలు -->
"https://te.wikipedia.org/wiki/రజస్వల" నుండి వెలికితీశారు