రఫీయుల్ దర్జత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB
పంక్తి 24:
| religion = [[ఇస్లాం]]
|}}
'''రఫీయుల్ దర్జత్''' ([[డిసెంబర్ 1]], [[1699]] - [[జూన్ 13]], [[1719]]) రఫీయుష్షాన్ చిన్నకుమారుడు మరియు ఆజం - ఉష్- షా మేనల్లుడు, [[ఫర్రుక్‌సియార్]] తరువాత 10వ మొఘల్ సింహాసం అధిష్టించాడు.
రఫీయుల్ దర్జత్ [[1719]] ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. సయ్యద్ సోదరులు రఫీయుల్ దర్జత్ ను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.
పంక్తి 36:
రఫీయుల్ దర్జత్ పాలన అరాజకంగా సాగింది. రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీయుల్ దర్జత్ మామ, నేకూసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.
 
నేకూసియార్ పదవిని అధిష్టించిన మూడు మాసాల తరువాత సయ్యద్ సోదరులు మొగల్ సింహానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోట సయ్యద్ సోదరుల వశం అయింది. నెకుసియార్ పట్టుబడ్డాడు. ఆయనను అలీముల్ ఉమ్రా గౌరవపూర్వకంగా ఖైదు చేసి సలీంఘర్ వద్ద బంధించబడ్డాడు. నేకూసియార్ 1723లో మరణించాడు.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/రఫీయుల్_దర్జత్" నుండి వెలికితీశారు