రావిరాల (జగ్గయ్యపేట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, నిషేదం → నిషేధం, విద్యార్ధు → విద్యార్థు, using AWB
పంక్తి 94:
'''రవిరాల''', [[కృష్ణా జిల్లా]], [[జగ్గయ్యపేట]] మండలానికి చెందిన గ్రామము.
ఈ గ్రామమును "రావిరాల" అని గూడా పిలుస్తారు.
*1150 జనాభా కలిగిన రావిరాల గ్రామంలో, యువత అంతా కలసి తీసుకొన్న కట్టుబాటులో భాగంగా, ఈ గ్రామ ప్రజలు మద్యం జోలికి వెళ్ళకుండా హాయిగా ఉన్నారు. మద్య నిషేదంనిషేధం వలన ఈ గ్రామానికి మంచి పేరు వచ్చింది. వ్యక్తులు, సంస్థలు, దూరప్రాంతాల విద్యార్ధులువిద్యార్థులు ఈ గ్రామానికి వచ్చి, మార్గదర్శకంగా చెప్పుకుంటారు. [1]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1038.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 534, స్త్రీల సంఖ్య 504, గ్రామంలో నివాస గృహాలు 243 ఉన్నాయి.
 
==మూలాలు==
పంక్తి 102:
==వెలుపలి లంకెలు==
[1] ఈనాడు కృష్ణా జులైజూలై 17, 2013. 8వ పేజీ.
{{జగ్గయ్యపేట మండలంలోని గ్రామాలు}}