అక్టోబర్ 18: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* [[1925]]: [[నారాయణదత్ తివారీ]], భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు.
* [[1928]]: [[యలమంచిలి రాధాకృష్ణమూర్తి]], పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత.
* [[1936]]: [[యాతగిరి శ్రీరామ నరసింహారావు]], చారిత్రక పరిశోధకుడు.
* [[1956]]: [[మార్టినా నవ్రతిలోవా]], ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
* [[1965]]: [[నరేంద్ర హిర్వాణి]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_18" నుండి వెలికితీశారు