"రాం చరణ్ తేజ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, తో → తో (2), కూడ → కూడా using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, తో → తో (2), కూడ → కూడా using AWB)
 
==వ్యక్తిగత జీవితం==
రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు. <ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-06-14/news-interviews/32234366_1_boney-kapoor-allu-arjun-biggest-weddings|title=Ram Charan marries Upasana Kamineni|publisher=The Times of India|accessdate=}}</ref>.
 
==సినీ జీవితం==
చరణ్ [[పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో 2007లో విడుదలైన [[చిరుత (సినిమా)]] చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత [[ఎస్.ఎస్.రాజమౌళి]] గారు దర్శకత్వం వహించిన [[మగధీర]] చిత్రం సంచలన విజయం సాధించడం తోసాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.
 
ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో [[ఆరెంజ్]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడకూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో [[రచ్చ]] చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో [[నాయక్ (సినిమా)]] చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో [[అల్లు అర్జున్]] తో కలిసి [[ఎవడు (సినిమా)]] చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో [[తుఫాన్ (సినిమా)]] చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో క్రిష్ణవంశీకృష్ణవంశీ దర్శకత్వంలో [[గోవిందుడు అందరివాడేలే]] నటించాడు.
 
==నటించిన చిత్రాలు==
|2011 || ''[[రచ్చ]]'' || "బెట్టింగ్" రాజ్ || [[తమన్నా]] ||
|-
|2013 || ''[[నాయక్_నాయక్ (సినిమా)|నాయక్]]'' || చరణ్<br>సిద్దార్థ్ నాయక్ || కాజల్ అగర్వాల్<br>[[అమలా పాల్]] ||
|-
|2013 || ''[[తుఫాన్ (సినిమా)|తుఫాన్]]''|| విజయ్ || [[ప్రియాంక చోప్రా]] ||
{{చిరంజీవి వంశవృక్షం}}
{{అల్లురామలింగయ్య వంశవృక్షం}}
 
[[వర్గం:1985 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004669" నుండి వెలికితీశారు