రాంరెడ్డి వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశారు → పనిచేశారు (2), → (3), , → , using AWB
పంక్తి 25:
 
==జీవిత విశేషాలు==
ఈయన స్వస్థలం [[ఖమ్మం జిల్లా]] కామేపల్లి మండలం [[పాతలింగాల]] గ్రామం. ఆయన వ్యవసాయ కుటుంబంలో కమలమ్మ, నారాయణరెడ్డి దంపతులకు [[మే 22]] [[1944]] న జన్మించారు. ఆయన [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ డిగ్రీని పొందారు.<ref name="Ramreddy Venkat Reddy">{{cite news|title=Ramreddy Venkat Reddy no more|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2016-03-04/Ramreddy-Venkat-Reddy-no-more/211397|accessdate=4 March 2016|agency=thehansindia|publisher=Adepu Mahender​|date=4 March 2016}}</ref>
 
==రాజకీయ జీవితం==
1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు [[పాతలింగాల]] సర్పించిగా ఉన్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పని చేశారుపనిచేశారు<ref name="Ramreddy Venkat Reddy"/>. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు <ref>[http://eci.nic.in/eci_main/ByeElection/ByeNov1996/LA_AP_281.htm Election Commission of India BYE - ELECTION, 1996]</ref>. 1999లో జరిగిన ఎన్నికలలో సుజాతానగర్ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనారు.<ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html Andhra Pradesh Assembly Election Results in 1999]</ref> 2004 ఎన్నికలలో కూడా అదే నియోజకవర్గం నుండి మరల శాసనసభ్యునిగా ఎన్నికైనారు.<ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html Andhra Pradesh Assembly Election Results in 2004]</ref> ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. వెంకట్ రెడ్డి 2009 <ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html Andhra Pradesh Assembly Election Results in 2009]</ref> మరియు 2014లలో [[పాలేరు శాసనసభ నియోజకవర్గం]] నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి 2014<ref>[http://www.elections.in/telangana/assembly-constituencies/palair.html List of candidates for Palair Constituency 2014]</ref> వరకు మంత్రిగా పని చేశారుపనిచేశారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/congress-mla-ramreddy-venkat-reddy-dies-174057.html కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూత]
</ref>
 
పంక్తి 35:
 
==మరణం==
ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అప్పటి నుంచి [[సికింద్రాబాద్]] కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాలుగేళ్లుగా ఆయన ఊపిరి తిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్‌లో వైద్యం చేయించు కుంటున్నారు. [[మార్చి 4]] [[2016]] ఉదయం రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుతో మృతి చెందారు.<ref>[http://www.sakshi.com/news/hyderabad/ramreddy-venkata-reddy-passes-away-319845 రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూత]</ref>
 
==మూలాలు==