సహాయం:లింకు: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
→‎మొలక అంశం: అనువాదం విభాగం అయింది
పంక్తి 13:
 
===మొలక అంశం===
'''''గమనిక:''' మొలక అంశం ప్రస్తుతం సచేతనంగా లేదు.''
A wikilink to an existing page will be in class 'stub' if the page is in the main namespace, it is not a redirect, '''''and''''' the number of bytes of the wikitext is less than the "threshold for stub display" set in the [[సహాయము:Preferences|user's preferences]].
ఒక పేజీ ప్రధాన నేముస్పేసులో ఉండి,
అది దారిమార్పు పేజీ కాకుండా ఉండి,
ఆ పేజీలోని విషయం మొత్తం [[సహాయము:అభిరుచులు|సభ్యుని అభిరుచులలో]] సూచించిన కనీస పరిమాణం కంటే తక్కువ ఉంటేనే...
ఆ పేజీకి ఇచ్చే వికీలింకు మొలక తరగతి లోకి చేరుతుంది.
 
దీని వలన సభ్యులకు మొలక పేజీలను గుర్తించడం తేలిక అవుతుంది. అలాగే ఈ తమ అభిరుచుల్లో ఈ కనీస పరిమాణాన్ని బాగా ఎక్కువగా పెట్టుకుని కింది వాటిని చెయ్యవచ్చు:
This allows users to immediately identify links to very short pages that probably need to be expanded. Alternately, a user may set a very high threshold to achieve any of the following:
* చాలా పెద్ద పేజీలను గుర్తించవచ్చు. అయితే, ఆ పేజీల్లో పాఠ్యం తక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో చేర్చిన బొమ్మలు, మూసల కారణంగా పేజీ సైజు చాలా పెద్దది కావచ్చు.
* Identify links to very large pages. However, the criterion is the size of the wikitext; possible inclusion of templates and images can make the rendered page large, even if the amount of wikitext is small.
* లింకు ప్రధాన నేముస్పేసులోని పేజీకి పోతోందా, లేదా అనేది ఒక్క చూపులో తెలిసిపోతుంది. అయితే, ప్రధాన నేముస్పేసులోని పేజీలకే వెళ్ళే దారిమార్పు లింకులను తెలుసుకోలేము.
* Determine at a glance whether a link leads to the main namespace or not. However, this does not take into account ''redirects'' to the main namespace (even if the redirect itself is in the main namespace).
* దారిమార్పులను తేలిగ్గా కనుక్కోవచ్చు.
* Identify links to redirects, for clean-up work such as bypassing redirects.
 
అయితే, మొలక విభాగానికి లింకు ఇవ్వడం కుదరదు. ఇది పెద్ద విషయం కానప్పటికీ, అభిరుచుల్లో మరీ పెద్ద కనీస పరిమాణం పెట్టుకున్నవారికి ఇది సమస్య కాగలదు.
However, section linking to a "stub" does not work. Although this is normally a minor issue, this may cause problems with users who set a very high threshold.
 
== అంతర్వికీ లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సహాయం:లింకు" నుండి వెలికితీశారు