రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చిత్తూర్ → చిత్తూరు, నారాయన → నారాయణ, లొ → లో, ని → ని (3), using AWB
పంక్తి 1:
{{హిందూ మతం}}
రాజ్పుట్స్ (రాజ్ పుట్స్ ) అనగా ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశం మరియు పాకిస్థాన్ లో నివసించే హిందూ తెగలు. వీరు 6 నుండి 12 వ శతాబ్దం వరకూ రాజ్యాలు పాలించడంలో ప్రఖ్యాతి గాంచారు. వీరు రాజస్థాన్ మరియు సౌరాష్ట్ర (సూరత్) ప్రాంతాలను పాలించారు. వీరి జనాభా ఇప్పటికీ రాజస్థాన్, సూరత్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్మూ, పంజాబ్, మధ్య ప్రదేశ్, మరియు బీహర్ లో కనిపిస్తారు. వర్ణ వ్యవస్థ ప్రకారం క్షత్రియులైన వీరు సూర్య, చంద్ర, అగ్ని వంశాలకు చెందినవారు. రాజ్పుట్స్ అనగా తెలుగులో రాజపుత్రులు అని అనడం కద్దు.
 
==పుట్టు పూర్వోత్తరాలు==
రచయితలైన ఎం.ఎస్ నారావనె మరియూ వి.పి మాలిక్ ప్రకారము 6వ శతాబ్దం వరకూ రాజ్పుట్ అనే పదం వాడబడలేదు. ఒక సిద్ధాంతం ప్రకారం గుప్తుల సామ్రాజ్యం పతనమైనప్పుడు తెల్ల హూణులు మరియు గుజ్జారులు కలిసికట్టుగా ఏర్పడిన తెగ. మరియూ ఇందులో బుందెలాలు, ఖండేలులు, రాథోడ్ తెగలు కలిశాయి.
 
== 8 నుండి 11 శతాబ్దాల్లో సామ్రాజ్యాలు==
9వ శతాబ్దం ఆరంభంనుండి రాజ్పుట్ సామ్రాజ్యాలు ఉత్తర భారత దేశాంలో చాలవరకూ ఆక్రమించాయి, కాని చాలా సామ్రాజ్యాలకు ముస్లిం రాజులు ప్రధాన శత్రువులుగా ఉండేవారు. పంజాబును మరియు గంగా నది ఒడ్డుని ముస్లిములు ఆక్రమించిన తర్వాత కూడా మధ్య భారత దేశంలో రాజ్పుట్స్ తమ స్వాతంత్రతనుస్వాతంత్ర్యతను నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఖిల్జీ సామ్రాజ్యానికి చెందిన అల్లాఉద్దీన్ ఖిల్జీ తూర్పు రాజస్థాన్లో చిత్తూర్గర్చిత్తూరుగర్ మరియు రంతంభూర్ కోటలను ఆక్రమించారు.
 
==బ్రిటీషు పాలన==
పంక్తి 20:
*'''చౌహాన్ వంశం''': క్రీస్తు శకము 956 నుండి 1192 మధ్య చౌహానులు అజ్మెర్ ను రాజధానిగా చేసుకొని తూర్పు రాజస్థాన్ ను పాలించారు. వీరిలో గొప్పవాడు పృధ్విరాజ్ చౌహాన్. రెండవ తారైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతుల్లో పృద్విరాజ్ మరణించాడు.
*'''సోలంకి వంశం''': సోలంకిలు క్రీస్తు శకం 945 నుండి 1297 వరకూ గుజరాత్ రాష్ట్రాన్ని పాలించారు.
*'''పరమర వంశం''': ఈ వంశం క్రీస్తు శకము 800 నుండి 1337 వరకూ మధ్య భారత దేశంలో మాల్వా ప్రదేశంలో విరాజిల్లింది. ఉపేంద్ర మొదటి రాజు. తర్వాత ఇతని కుమారులైన వైరిసింహ, దంబరసింహ పాలించారు. వైరిసింహ 2 తర్వాత అతని కుమారుడైన సియాక 2 (హర్ష) పాలన సాగించాడు. తర్వాత ఇతని కుమారుడైన వాక్పతిరాజా పాలన సాగించాడు. సియాక 2 కుమారుడైన వాక్పతిరాజ 2 శ్రీవల్లభ, పృధ్వి వల్లభ, అమోఘవర్ష అను బిరుదులు సాధించాడు. వాక్పతిరాజ సోదరుడైన సింధురాజ కుమార నారాయననారాయణ మరియూ నవసాహసంఖ అను బిరుదులు సాధించాడు. భోజ 1 భోజ్పుర్ నగరాన్ని స్థాపించి ఎన్నో ఆలయాలు నిర్మించాడు, 84 పుస్తకాలు రచించాడు. ఇతని తర్వాత జయసింహ, ఉదయాదిత్య, లక్ష్మణదేవ, నరవర్మదేవ, సలక్షణవర్మ, యశొవర్మ, జయవర్మ, బల్లాల, వింద్యావర్మ, సుభతావర్మ, అర్జునవర్మ, దేవపాల, జైతుగిదేవ, జయవర్మ, జయసింహ 2, అర్జునవర్మ 2, భోజ 2, మహ్లకదేవ పాలించారు.
*'''ప్రతిహార వంశం''': ఈ సామ్రాజ్యము క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం వరకూ ఉత్తర భారతంలో విరాజిల్లింది. కన్నాజ్ వీరి రాజధాని. ఈ దడ్డ 1,2,3, నాగభట, వత్సరాజ, నాగభట 2, రామభద్ర, మిహిరభోజ 1, మహేంద్రపాల 1, భోజ 2, మహిపాల 1, మహేంద్రపాల 2, దేవపాల, వినయపాల, మహీపాల 2, విజయపాల 2, రాజపాల, త్రిలొచనపాలత్రిలోచనపాల, జసపాల వంటి రాజులు పాలించారు.
*'''ఖండేల వంశం''': వీరు [[ఖజురహో]] రాజధానిగా చేసుకొని 9వ శతాబ్దంనుండి 13వ శతాబ్దం వరకూ బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో ప్రముఖుడు మహమ్మద్ ఘోరిని తిప్పికొట్టిన మహారాజ రావ్ విధ్యాధరవిద్యాధర, నన్నుక్ ఈ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. హర్ష దేవ ఆఖరి రాజు.
*'''గహద్వాల వంశం''': ఉత్తర ప్రదేశ్ లో కనాజ్ అను జిల్లాను రాజధానిగా చేసుకొని 11వ శతాబ్దంనుండి సుమారు 100 సంవత్సరాలవరకూ పాలించారు. ఈ సామ్రాజ్యాన్ని చంద్రదేవ 1096 లో స్థాపించాడు.
*'''చాంద్ వంశం''': ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కుమాన్ ప్రాంతానికి చెందిన ఈ సామ్రాజ్యాన్ని వీరు 11వ శతాబ్దంలో పాలించారు. వీరు రఘు వంశస్తులని పలువురి భావన. ఈ సామ్రాజ్యాన్ని సోమ చంద్ అనే రాజు స్థాపించాడు.
*'''కటోచ్ వంశం''': చాలా పురాతనమైన ఈ సామ్రాజ్యాన్ని రాజనక భూమి చంద్ స్థాపించాడు. ఈ సామ్రాజ్యం పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్ము రాష్ట్రాల మధ్య విరాజిల్లింది. క్రీస్తు పూర్వం 275 లో వీరు సామ్రాట్ అశొకుడి చేతిలో ఓడిపోయారు. కంగ్రా లోయలో వీరు నిర్మించుకొన్న కంగ్రా కోటపై వరుసగా క్రీస్తు శకం 1009లో మహమ్మద్ గజిని, 1337 లో తుగ్లక్, 1351 లో ఫిరోజ్ షా తుగ్లక్ దాడి చేశారు. మహాభారత కావ్యంలో ఈ సామ్రాజ్యం త్రిగార్త గాత్రిగార్తగా ప్రస్తావించబడింది.
*'''బుందేల వంశం''' : ఈ వంశము 16 వ శతాబ్దమునుండి బుందేల్ఖండ్ ను పాలించినదిపాలించింది. బుందేలుల నాయకుడైన రుద్ర ప్రతాపుడు మధ్య ప్రదేశ్ లో యుర్ఖ నగరాన్ని నిర్మించాడు. తరువాత ఇతని కుమారుడైన మధుకరుడు పాలించాడు. వీరు ఆఖీ, ధాటియ, పన్న, అజయగర్, చర్కారి, చత్తర్పుర్, జసొ అను సామ్రాజ్యాలు స్థాపించారు.
*'''తొమార వంశం''': ఈ వంశస్తులు ఇణ్ద్రప్రస్తను, ఉత్తర కురు, నుర్పుర్, ఢిల్లీ, తన్వరవటి, గ్వాలియర్, కయస్తపద, ధోల్పుర్, తార్గర్ వంటి ప్రాంతాలను పాలించారు. అనంగపాల తొమార 2 యొక్క కుమార్తె కుమారుడే పృధ్విరాజ్ చౌహాన్.
*'''పతానియ వంశం''': 11వ శతాబ్దంలో ఈ వంశస్తులు హిమాచల్ ప్రదేశ్ లో నుర్పుర్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించారు, 1849 వరకూ పాలించారు. వీరు పంజాబులో పథంకోట్ ను రాజధానిగా చేసుకొని, పంజాబు ప్రాంతాలను, హిమాచల్ ప్రదేశ్ లో కంగర్ జిల్లాలను పాలించారు. రాజ జగత్ సింగ్ పాలనలో ఈ సామ్రాజ్యం యోక్క స్వర్ణ యుగంగా చెప్పవచ్చు. వీరు శివాలిక్ శ్రేణుల్లో మకట్ కోటను, నుర్పుర్ నుండి తారగర్ మధ్య ఇస్రాల్ కోటను నిర్మించారు.
*'''సిస్సోడియా వంశం''': వీరు రాజస్థాన్లో మెవార్ అను సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ, ఆగ్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలను పాలించారు. మహా రాణా ప్రతాప్ సింగ్ ఈ వంశానికి చెందినవాడు .
*'''కచ్వాహ వంశం''': ఈ వంశం వారు జైపుర్, అల్వార్, మైహార్, తాల్చర్ వంటి ప్రాంతాలను పాలించారు. జైపుర్ సామ్రాజ్యాన్ని మహారాజ సవై జై సింగ్ 2 స్థాపించాడు. వీరిలో పజ్వాన్, జై సింగ్ 1, రాంసింగ్ 1, మహారాజ సవై జై సింగ్ 2, మహారాజ సవై ఇస్రిసింగ్, మహరాజమహారాజ సవై మధొసింగ్, మహారాజ సవై ప్రతాప్ సింగ్, రాజ మాన్ సింగ్ 1, మహారాజ సవై మాన్ సింగ్ 2, మహారావ్ శేఖ, మహారాజ హరి సింగ్, మహారాజ గులాబ్ సింగ్ ముఖ్యమైనవారు. రాజా మాన్ సింగ్ 1 నిర్మించిన అంబర్ కోట ప్రసిద్ధి చెందినది.
*'''రాథొర్ వంశం''': ఈ వంశస్తులు మార్వార్, బికానెర్, బత్ ద్వారక, కిషాంగర్, ఇదార్, రత్లాం, సితమౌ, సైలాన, కొత్ర, అలిరాజ్పుర్, మండ, పూంచ్, అమ్రిత్పుర్ వంటి ప్రాతాలను పాలించారు.
*'''జడేజ వంశం''': ఈ వంశస్తులు 1540 నుండి 1948 వరకూ గుజరాత్ లో కచ్ జిల్లాను పాలించారు.
*'''హడ వంశం''': వారు చౌహాన్ వంశస్తులు. వీరు బుంది, బరన, ఝల్వర్, కోట జిల్లలను పాలించారు. హడా రావ్ దేవ బుంది నిబుందిని 1241 లో ఆక్రమించాడు, 1264 లో కోట నుకోటను ఆక్రమించాడు.
*'''భాటి వంశం''': ఈ వంశస్తులు జైసల్మెర్ ను పాలించారు. ధీరజ్ జైసల్మెర్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ధీరజ్ కుమారుడైన రావల్ జైసల్ 1156 లో ఒక మట్టికోట నుమట్టికోటను నిర్మించాడు. ఈ ప్రదేశము నేడు జైసల్మెర్ గా పులవబడుతోంది.
*'''షెకావత్ వంశం''': కచ్వాహ్ వంశానికి చెందిన వీరు 1445 నుండి 1949 వరకూ షెకావతి అను ప్రాంతాన్ని పాలించారు. మహారావ్ షెఖా షెకావతి సామ్రాజ్య వ్యవస్థాపకుడు.
*'''దోగ్ర వంశం''': ఈ వంశస్తులు జమ్ము కాశ్మీర్ ను పాలించారు. గులాబ్ సింగ్ (1792–1857) మొదటి రాజు, హరి సింగ్ ఆఖరి రాజు.
పంక్తి 40:
 
==గోత్రములు==
రాజ్పుట్స్ కి కాస్యప, శేఘూఋఊ, కౌండిన్య, భరధ్వాజ, గౌతమ, వశిష్ట, వత్స, కౌశిక (విశ్వామిత్ర), ఆత్రి, భార్గవ వంటి గోత్రాలు ఉన్నాయి. ఇందులో కాస్యప, కౌండిన్య మరియు వశిష్ట గోత్రములు ఆంధ్ర క్షత్రియులకు కూడా కలవుఉన్నాయి. రాజ పుత్రులకు కూడా ఆంధ్ర క్షత్రియుల మాదిరిగా స్వగోత్రీకుల మధ్య వివాహాలు నిషేధం.
 
==సేవా సంస్థలు==
దేశవ్యాప్తంగా క్షత్రియ కులాలకు చెందిన విద్యార్ధులువిద్యార్థులు, పేదలు, వృద్దులు కోసం రాజ్పుట్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (RANA), రాజ్పుట్ ఫేడరేషన్ వంటివి ఎన్నో ఎర్పడ్డాయి. దక్షిణ దేశపు అంధ్ర రాజులు ([[ఆంధ్ర క్షత్రియులు]]) మరియు రాజ్పుట్స్ కలిసికట్టుగా ఏర్పడిన అఖిల భారత క్షత్రియ సంఘానికి (All India Kshatriya Federation - AKIF) సూర్యవంశ రాజ్పుట్ వంశానికి చెందిన నరేంద్ర సింగ్ రాజావత్ గారు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు