రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (2), తో → తో , , → , using AWB
పంక్తి 9:
| website =
}}
[[కూచిపూడి]] రంగం లోనే కాక యావత్ కళాలోకానికి రాజా-రాధా రెడ్డిలుగా సుపరిచితులయిన రాజారెడ్డి మరియు రాధారెడ్డి దంపతులు ఆదిలాబాదు జిల్లాకు చెందినవారు. వీరు [[న్యూ ఢిల్లీ]] నందులో నృత్య తరంగిణి అను నాట్య పాఠశాలను ఏర్పరిచి ఔత్సాహిక నాట్య కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. రాజా రెడ్డి గారి ద్వితీయ సతీమణి కౌసల్యా రెడ్డి<ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Kaushalya Reddy|url=http://ccrtindia.gov.in/KaushalyaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013}}</ref><ref name="blogs.hindustantimes">{{cite news|title=About Raja Reddy, his dance and two wives|url=http://blogs.hindustantimes.com/just-people/2009/04/14/about-raja-reddy-his-dance-and-two-wives/|accessdate=31 January 2013|newspaper=Hindustan Times}}</ref> , రాజా రాధా రెడ్డిల కుమార్తె [[యామినీ రెడ్డి]] మరియు రాజా [[కౌసల్యా రెడ్డి]]ల కుమార్తె [[భావనా రెడ్డి]] కూడా ప్రముఖ కూచిపూడి కళాకారులే<ref name="blogs.hindustantimes" />. భారాతదేశామంతటా అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చిన రాజా రాధా రెడ్డిలను భారత ప్రభుత్వం [[పద్మ భూషణ్]] పురస్కారం తోపురస్కారంతో గౌరవించింది<ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Raja Reddy|url=http://www.ccrtindia.gov.in/RajaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013}}</ref><ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Radha Reddy|url=http://www.ccrtindia.gov.in/RadhaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013}}</ref><ref>http://www.indiansarts.com/rajaradhapage.htm</ref>.
==బాల్యం==
రాజా రెడ్డిగారు [[1943]], [[అక్టోబర్ 6]] న [[ఆదిలాబాద్]] జిల్లా నర్సాపూర్ గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాధారెడ్డి [[1952]], [[ఫిబ్రవరి 15]] న జన్మించారు. వీరిది బాల్య వివాహం. వీరువురు వేదాంతం ప్రహ్లాద శర్మ గారి దగ్గర శిష్యరికం చేసారు. ఏలూరు లోని కళాక్షేత్రంనందు కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు<ref>{{cite news|title=Stellar Kuchipudi|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/dance/article1466422.ece?css=print|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=February 18, 2011}}</ref><ref name="thehindu">{{cite news|title=Doctor dancers|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/article484421.ece?css=print|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=June 25, 2010}}</ref>.
పంక్తి 20:
 
==సత్కారాలు==
కూచిపూడి నృత్యరంగానికి వీరు చేసిన కృషికిగాను 1984వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతోను 1991వ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుతోను సత్కరించింది. [[2000]]వ సంవత్సరం లోసంవత్సరంలో భారతదేశ తృతీయ అత్యున్నత పౌరపురస్కారమైన [[పద్మ భూషణ్]] వీరిని వరించింది. [[2010]]వ సంవత్సరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజారెడ్డి రాధారెడ్డిగార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు<ref name="thehindu" />.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆదిలాబాదు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు కళాకారులు]]
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు