రాజారామన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎జననం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 20:
 
== జననం ==
[[కర్ణాటక]] లోని [[మైసూర్‌]] లో [[1925]], [[జనవరి 28]] నాడు జన్మించిన రాజారామన్న ప్రాథమిక విద్యాభ్యాసం మైసూర్‌లోనే చేశారు. తరువాత బెంగళూర్‌, మద్రాసు నగరాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి లండన్‌లోని కింగ్స్‌ కాలేజి నుండి మాలిక్యులర్‌ ఫిజిక్స్‌లో పిహెచ్‌.డి. చేశారు. 1949లో ''టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌''లో ప్రొఫెసర్‌గా రామన్న తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా. హోమీ జహంగీర్‌ భాభా సహచర్యం రాజారామన్నను ఎంతగానో ప్రభావితం చేసింది.
 
''తారాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం'' నిర్మాణం డా. హోమీభాభా బాధ్యతలనురాజా రామన్నకు అప్పగించారు. వాటిని రామన్న సమర్ధవంతంగా నిర్వహించారు. భారతప్రభుత్వం హోమీభాభా మరణం తరు వాత ''అటామిక్‌ ఎనర్జీ కమీషన్‌'' ఛైర్మన్‌గా, ''అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌'' సెక్రటరీగా రాజారామన్నను నియమించింది.
 
1989 టాటాల ప్రోత్సాహం, ఫ్రాన్స్‌ నుండి ఆర్ధికఆర్థిక సహకారం అందడం వలన రాజారామన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగుళూర్‌లో పరిశోధన సంస్థను స్థాపించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/రాజారామన్న" నుండి వెలికితీశారు