రాజీవ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (4), ( → ( using AWB
పంక్తి 26:
| source =
}}
'''రాజీవ్ గాంధీ''' ([[హిందీ]] '''राजीव गान्धी'''), ([[ఆగష్టు 20]] , [[1944]] – [[మే 21]] , [[1991]]), [[ఇందిరా గాంధీ|ఇందిరా]] మరియు [[ఫిరోజ్ గాంధీ]] ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ [[ప్రధానమంత్రి]] (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). [[1984]] , [[అక్టోబరు 31]] న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ [[1989]] , [[డిసెంబరు 2]] న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.<br />శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు.
<references/>
== ఇవికూడా చూడండి ==
పంక్తి 49:
{{మూలాలజాబితా}}
{{భారతరత్న గ్రహీతలు}}
 
[[వర్గం:1944 జననాలు]]
[[వర్గం:1991 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/రాజీవ్_గాంధీ" నుండి వెలికితీశారు