"రాజోలు" కూర్పుల మధ్య తేడాలు

7 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , ఉన్నది. → ఉంది. (3), → , ( → ( using AWB
చి (→‎top: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , ఉన్నది. → ఉంది. (3), → , ( → ( using AWB)
|footnotes =
}}
'''రాజోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 533 242. రాజోలు గ్రామము.<ref name="censusindia.gov.in"/> [[గోదావరి నది]] (వశిష్ట గోదావరి) తీరమున ఉన్నదిఉంది. గోదావరి నది రాజోలు మీదుగా [[అంతర్వేది]] వద్ద [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది.ఈ గ్రామములో ప్రభుత్వ కళాశాల కలదుఉంది. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంక నుతోలంకను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం కలదుఉంది. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్ధ ప్రదేశము.
==మండలంలో ప్రముఖులు==
*[[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత విద్వాంసులు]] - [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]
*ప్రముఖ [[రచయిత]], వ్యక్తిత్వ వికాస నిపుణుడు - [[యండమూరి వీరేంధ్రనాథ్]]
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[రాజోలు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,552.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 6,693, మహిళల సంఖ్య 6,859, గ్రామంలో నివాస గృహాలు 3,466 ఉన్నాయి.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004820" నుండి వెలికితీశారు