రాజౌరీ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఐఖ్య → ఐక్య, అక్షరాశ్యత → అక్షరాస్యత, → (7), , → , using AWB
పంక్తి 1:
[[జమ్మూ మరియు కాశ్మీర్]] రాష్ట్రం లోని 22 జిల్లాలలో '''రాజౌరీ''' జిల్లా ఒకటి. జిల్లా పశ్చిమ సరిహద్దులో భారత్ పాక్ సరిహద్దు, ఉత్తర సరిహద్దులో [[పూంచ్]] (జమ్మూ మరియు కాశ్మీర్]] దక్షిణ సరిహద్దులో నౌషెరా మరియు చాంబు ఉన్నాయి.
రాజౌరీ జిల్లాలో 6 తెహ్సిల్స్ (బారోలు) ఉన్నాయి : ఈ భూభాగం అత్యంత సారవంతం మరియు పర్వమయం అయింది. ఈ ప్రాంతంలో [[మొక్కజొన్న]], [[వరి]] పంటలు ప్రధానపంటలుగా ఉన్నాయి. పిర్‌పింజల్ పర్వతాలలో జన్మించిన తవి నదీ జలాలు ఈ జిల్లా వాసుల నీటి అవసరాలకు ఆధారభూతంగా ఉంది. ఉర్దు మరియు ఆంగ్లం బోధనామాధ్యమాలుగా ఉన్నాయి. గుజ్రి, పహరి మరియు డోగ్రి వంటి భాషలు వాడుకలో ఉన్నాయి. బకర్వలా గిరిజనులు మరియు గుజ్జర్ ప్రజలలో గుజ్రి భాష వాడుకలో ఉంది. బక్రీవాలాలు గొర్రెలు, మేకల మందలు మరియు గుర్రాలను మేపడం వృత్తిగా అవలంబించిన వారు అంటేకాక వారికి స్వల్పంగా వ్యవసాయభూమి కూడా ఉంటుంది. పశువుల మందలు మాత్రమే సంపదగా కలిగినవారిని నోమడ్స్ అంటారు. మతపరంగా వేరై ఉన్నప్పటికీ వారంతా ఐఖ్యమత్యంగాఐక్యమత్యంగా మెలుగుతుంటారు. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా ప్రజలలో 60% ముస్లిములు, 37% హిందువులు, 2% సిక్కులు మరియు ఇతరులు ఉన్నారు.
 
==చరిత్ర==
పంక్తి 7:
== నిర్వహణ==
* పుల్వామా జిల్లాలో 7 తెహ్సిల్స్ ఉన్నాయి : రాజౌరీ, డర్హల్, సునర్బని, కోటెరంక, నౌషెరా, తన్నమండి మరియు కలకోట్.
* జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి : రాజౌరీ, డర్హల్, సునర్బని, డూంగి, నౌషెహ్రా, కలకోట్, మంజకోటె, తన్నమండ్ మరియు బుధ.<ref>[http://jkrd.nic.in/listAllDistricts.pdf Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts] dated 2008-03-13, accessed 2008-08-30</ref> ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.
 
==రాజకీయాలు==
పంక్తి 18:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 642,415, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 30 September 2011 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| సోలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 1 October 2011 | quote =
Solomon Islands
571,890
పంక్తి 34:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 518 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 41:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 28.14%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 49:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 68.54%.<ref name=districtcensus/>
|-
"https://te.wikipedia.org/wiki/రాజౌరీ_జిల్లా" నుండి వెలికితీశారు