రాజ్ - కోటి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, ల్లొ → ల్లో , తో → తో (2), పని చేసి → పనిచ using AWB |
||
పంక్తి 1:
'''రాజ్ - కోటి''' [[తెలుగు సినిమా]]లో ఒక జంట సంగీత దర్శకులు.
*'''రాజ్''': ప్రముఖ సంగీత దర్శకులు '''[[టి.వి.రాజు]]''' కుమారుడు. ఇతని పూర్తి పేరు [[తోటకూర సోమరాజు]]
*'''కోటి''': ప్రముఖ సంగీత దర్శకులు '''[[సాలూరి రాజేశ్వరరావు]]''' కుమారుడు. ఇతని పూర్తి పేరు [[సాలూరి కోటేశ్వరరావు]].
వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. [[ప్రళయ గర్జన]] వీరిద్దరూ కలిసి
1975లో గిటారిస్టుగా ప్రముఖ సంగీత దర్శకుడు [[చక్రవర్తి]] వద్ద 8 ఏళ్లు పనిచేశారు.లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్డీబర్మన్, బప్పీలహరి, [[జంధ్యాల]] వద్ద పనిచేసి అనుభవాన్ని ప్రోది చేసుకున్నారు. అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు పనిచేశారు. 24 చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సుభాష్ఘాయ్, డేవిడ్ ధావన్ వంటి ప్రముఖులైన దర్శక, నిర్మాతలతో కలసి పనిచేశారు. ముఖుల్ ఆనంద్ డైరెక్టరుగా ''త్రిమూర్తి'' అనే సినిమాకు సంగీత బ్రహ్మ [[ఎ. ఆర్. రెహమాన్|రెహ్మాన్]]తో కలసి సంగీత స్వరాలు పలికించారు
.
పంక్తి 10:
*నా తండ్రి తరంలో ఆపాత మధురాలే వేరు. ఒక్క పాటను రాయాలన్నా, సంగీతాన్ని సమకూర్చాలన్నా చాలారోజులు పట్టేది. మాకు దర్శకులు స్వేచ్ఛ ఇస్తే అద్భుతమైన రాగాలు సమకూర్చుతాం. 'నువ్వేకావాలి'లో క్త్లెమాక్స్ సాంగ్ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు గుండెల్లో గూడుకట్టి.. సాంగ్ అలా చేసిందే.. నేటి పరిస్థితి దీనికి భిన్నం. కమర్షియల్ విలువలే ముఖ్యం. మళ్లీ పాత సంగీతానికి ప్రాణం పోసే రోజులు వస్తాయి.
*నేపథ్య సంగీతం అనేది సినిమాకు ఆయువుపట్టు. కథలో డొల్లతనం ఉన్నచోట్ల ఇది ప్రాణం పోస్తుంది. సంచలనం సృష్టించిన 'అరుంధతి'కి ప్రాణం నేపథ్య సంగీతమే.
*నేటి సంగీత ప్రపంచం సాహిత్యం విలువలను కోల్పోతోంది. అవసరాని కనుగుణంగా సాహిత్యాన్ని రంగరించి, సంగీతాన్ని మేళవించే చేసే పాట ప్రజలను హత్తుకుంటుంది. సంగీత దర్శకునికి చిత్ర దర్శకుడు అవసరమైన బాణీలను చెప్పి చేయించుకోవాలి. అర్థంకాని బాణీ, క్రమంలేని సంగీతం, డప్పు వాయిద్యాలతో హృదయంపై ఒత్తిడి తీసుకొచ్చేసంగీతమే నేడు రాజ్యం ఏలుతోంది. అప్పట్లో [[కొసరాజు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
|