"రాధ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (3), ఖైది → ఖైదీ, పెళ్లి → పెళ్ళి, చినది. → చింది. (3) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (3), ఖైది → ఖైదీ, పెళ్లి → పెళ్ళి, చినది. → చింది. (3) using AWB)
| awards = కళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్
}}
'''రాధ'''గా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన '''ఉదయ చంద్రిక''' ([[మళయాళం]]"രാധ); జ. [[జూన్ 3]], [[1966]]) భారతీయ సినీనటి<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/regional/tamil/news-interviews/Wish-Radha-Nair-on-her-birthday/articleshow/20405158.cms?referral=PM టైమ్స్ ఆఫ్ ఇండియాలొ ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఆర్టికల్]</ref> [[తెలుగు సినిమా|తెలుగు]] మరియు [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించినదినటించింది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.
 
రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తోఓయివత్తిళ్లైతో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినదినటించింది. ఈమె [[రజినీకాంత్]] తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]] తో ఒరు ఖైదియిన్ఖైదీయిన్ డైరీలో నటించినదినటించింది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.
 
ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో తన బంధువైన మణి అనే [[బొంబాయి]]కి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్లిపెళ్ళి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ తన పెద్ద కూతురు కీర్తిగతో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి 2006 మార్చిలో [[చిదంబరము]] నటరాజ ఆలయములో ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేసినది.
ఈమె కూతురు [[కార్తీక]] తెలుగులో మొదటి సారిగా హీరోయిన్ గా నటించినది ఆ చిత్రం పేరు [[జోష్]] (2009)
 
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
 
[[en:Radha (actress)]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004858" నుండి వెలికితీశారు