రాధా కల్యాణం: కూర్పుల మధ్య తేడాలు

35 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి, → (15) using AWB
({{వేదిక|తెలుగు సినిమా}})
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి, → (15) using AWB)
| image_size =
| caption =
| director = [[ బాపు]]
| producer = [[జి.డి.ప్రసాదరావు]], [[పి.శశిభూషణ్]]
| writer = [[ముళ్లపూడి వెంకటరమణ]]
}}
 
'''రాధా కల్యాణం''' ([[ఆంగ్లం]]: '''''Radha Kalyanam''''') 1981 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. దీనిని [[ముళ్లపూడి వెంకటరమణ]] రచించగా [[బాపు]] దర్శకత్వం వహించారు. ఇది ఒక మంచి తెలుగు సినిమాగా విమర్శకుల మన్ననలు పొందించి.<ref name="idlebrain.com">http://www.idlebrain.com/nosta/jewels/radhakalyanam.html</ref> ఈ సినిమాకు [[కె. భాగ్యరాజా]] దర్శకత్వం వహించిన తమిళ సినిమా ''[[అంత ఎఝు నాట్కల్]]'' (Those 7 Days) ఆధారం.<ref>http://www. name="idlebrain.com"/nosta/jewels/radhakalyanam.html</ref>
==కథా సంగ్రహం==
రాధ (రాధిక) ఒక మధ్య-తరగతికి చెందిన అమ్మాయి. ఆమె వాళ్లింట్లో అద్దెకుంటున్న పాలఘాట్ మాధవన్ (చంద్రమోహన్) తో ప్రేమలో పడుతుంది. మాధవన్ గొప్ప సంగీత విద్వాంసులు కావాలని కోరుకొంటున్నా కూడా జీవనోపాధి కోసం కష్టపడుతుంటాడు. అతడు రాధ పట్ల ఆకర్షితుడౌతాడు.
 
భార్య మరణించిన తర్వాత, డా. ఆనంద్ (శరత్ బాబు), చావుకు సమీపంలోనున్న తల్లి కోరికమేరకు రాధను పెళ్లిపెళ్ళి చేసుకుంటాడు. మొదటి రాత్రి రాధ కథను విన్న ఆనంద్ రాధను తిరిగి మాధవన్ కు అప్పగించడానికి మనసారా అంగీకరిస్తాడు. కానీ చివరికి రాధ ఎవరకు చెందుతుంది, భర్తకా లేదా ప్రియుడికా, అనేది ప్రధానంగా అత్యంత క్లిష్టమైన సమస్యను దర్శకుని ప్రతిభతో ఎలా పరిష్కరిస్తాడు అనేది చిత్రకథ.
 
==పాత్రలు - పాత్రధారులు==
{{colbegin}}
* [[చంద్రమోహన్]] ... పాలఘాట్ మాధవన్
* [[రాధిక శరత్‌కుమార్|రాధిక]] ... రాధ
* [[శరత్ బాబు]] ... డా. ఆనంద్
* [[తాడేపల్లి కాంతారావు]] - డా. ఆనంద్ తండ్రి
* [[రావి కొండలరావు]]
! పాట !! రచయిత !! గాయనీ గాయకులు !! సంగీత దర్శకత్వం !! నటీనటులు
|-
| "ఏమ్మొగుడో... వద్దంటే వినడేమి" || || [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] || [[కె.వి. మహదేవన్]] || [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
|-
| "కలనైనా క్షణమైనా మాయనిదీ మన ప్రేమ" || [[సి.నారాయణ రెడ్డి]] || ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల || కె.వి. మహదేవన్ || [[చంద్రమోహన్]], రాధిక, శరత్ బాబు
|-
| "చేతికి గాజుల్లా" || || ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల || కె.వి. మహదేవన్ || చంద్రమోహన్, రాధిక
|-
| "పాలఘాట్ మాధవన్ పాటంటే" || || ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం || కె.వి. మహదేవన్ || [[చంద్రమోహన్]]
|-
| "బంగారు బాల పిచ్చుక" || || || కె.వి. మహదేవన్ ||
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004859" నుండి వెలికితీశారు