రామచంద్ర గుహ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 13:
|religion = [[హిందూ మతం]]
}}
'''రామచంద్ర గుహ''' (జననం [[29 ఏప్రిల్]] [[1958]]) ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, కాలమిస్ట్ రచయిత. ఆయన ఆసక్తులు [[పర్యావరణ శాస్త్రం|పర్యావరణ]], [[సామాజిక శాస్త్రం|సామాజిక]], [[రాజనీతి శాస్త్రము|రాజకీయ]], [[క్రికెట్]] చరిత్రలకు విస్తరించి ఉన్నాయి. [[టెలిగ్రాఫ్]], [[హిందుస్తాన్ టైమ్స్]] వంటి పత్రికల్లో కాలమ్స్ రాస్తున్నారు..<ref>{{cite web|url=http://www.hindustantimes.com/columns/why-there-s-no-need-to-be-nostalgic-for-an-undivided-india/story-6WU6Es7KGGKIUoI66SRgCK.html|title=Why there's no need to be nostalgic for an undivided India}}</ref><ref>{{cite web|url=http://www.hindustantimes.com/columns/not-the-emergency-by-any-stretch-of-the-imagination/story-ZebMVAS6XmIgrc3TTiP6AN.html|title=Not the Emergency by any stretch of the imagination}}</ref><ref name="indiatogether">[http://www.indiatogether.org/2006/may/rgh-obits.htm India Together – article by Ramachandra Guha]</ref> వివిధ అకడమిక్ జర్నల్స్ కు తరచు రాస్తూంటారు. కారవాన్, అవుట్ లుక్ వంటి పత్రికలకు కూడా రచన చేశారు. 2011-12 సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో ఫిలిప్పీ రోమన్ ఛైర్ ఆఫ్ హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కు విజిటింగ్ పొజిషన్ చేపట్టారు. <ref>{{cite web|title=Dr. Ramachandra Guha|publisher=London School of Economics and Political Science|url=http://www.lse.ac.uk/IDEAS/people/bios/GuhaRamachandra.aspx|date=2011|accessdate=6 October 2012}}</ref> ఆయన విస్తృతమైన విస్తృతమైన రచనలు, వివిధ రంగాలను స్పృశిస్తూ, అనేక తర్కబద్ధమైన నిశిత ఆలోచనలు అందించడంతో భారతీయ చరిత్ర అధ్యయన రంగంలో ప్రాముఖ్యత సంపాదించుకున్నారు, గుహా 20వ శతాబ్ది అంతం, 21వ శతాబ్ది తొలినాళ్ళకు చెందిన భారతీయ చరిత్రకారుల్లో ప్రధానమైన వ్యక్తిగా పేరుపొందారు.
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రామచంద్ర_గుహ" నుండి వెలికితీశారు