రామా చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రతిష్ట → ప్రతిష్ఠ, వున్నారు. → ఉన్నారు., → , ), using AWB
పంక్తి 7:
| caption = రామా చంద్రమౌళి గారి తాజా చిత్రం
| birth_name = రామా చంద్రమౌళి
| birth_date = [[జూలై 8]], [[ 1950]]
| birth_place = [[ఆంధ్ర ప్రదేశ్]]
| native_place =
పంక్తి 39:
 
== జననం ==
రామా కనకయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు [[జూలై 8]], [[ 1950]] లో జన్మించిన రామా చంద్రమౌళి ఎం.ఎస్‌ (మెకానికల్‌) ఎఫ్‌.ఐ.ఇ, పిజిడిసిఎ చదివారు. వీరు ప్రస్తుతం ప్రొఫెసర్‌గా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా వరంగల్‌ గణపతి ఇంజినీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్నారు.<ref>[http://www.prabhanews.com/poems/article-352942 ఆంధ్రప్రభ లో రామా చంద్రమౌళి పై వ్యాసం]</ref>
 
==జీవిత విశేషాలు==
 
==పురస్కారాలు==
రాష్ర్టపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్‌ టీచర్‌ స్వర్ణపతక పురస్కారాలు పొందారు. సరోజినీనాయిడు జాతీయ పురస్కారం (కులాల కురుక్షేత్రం సినిమాకు), ఉమ్మెత్తల సాహితీ పురస్కారం (1986) నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం (1986) ఏపి పాఅలిటెక్నిక్‌ అధ్యాపక అవార్డు (2000), భాగ్య అవార్డు (2005), ఆంధ్రసారస్వత సమితి పురస్కారం (2006), అలాగే అనేక పోటీలతో వీరు అవార్డులు పొందడం జరిగింది.
‘యాజ్‌ ది విండో ఓపెన్స్‌’గా వెలువడ్డ మాతృక ‘కిటికీ తెరిచిన తర్వాత’ కవిత్వ సంపుటి ‘2007- తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం’ పొందింది. స్వాతి శ్రీపాద అనువదించిన ‘ఇన్‌ఫెర్నో’ మూలగ్రంథం ‘అరతర్ధహనం’ కవిత్వం ‘2008-సినారె కవిత్వ పురస్కారం’ సాధించింది. జి.ఎం.ఆర్‌. రావి కృష్ణమూర్తి కథా పురస్కారం (2008).
 
పంక్తి 63:
==నిర్వహించిన పదవులు==
* 2004 నుండి 'సృజనలోకం' తరపున ప్రధాన సంపాదకత్వంలో కవితా వార్షిక 2004, 2005, 2006, 2007 సంచికలు వెలువడ్డాయి.
* ఇండియా టుడేకు ప్యానల్‌ రివ్యూవర్‌గా వున్నారుఉన్నారు. ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ, న్యూఢిల్లిdచే 2007 సం. కోసం వరంగల్‌లో నిర్వహించిన 'కవిత సంధి' కార్యక్రమానికి 1996 నుండి ఎంపిక చేయబడ్డ 3వ కవిగా 29.06.2007న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 2007న అగ్రాలో 3వ ఇంటర్నేషనల్‌ రైటర్స్‌ పెస్టివల్‌కు అధ్యక్షత వహించారు.
* ఎం.ఎస్‌ చేస్తున్నప్పుడు 'స్పెషల్‌ అప్లికేషన్‌ బ్యూరియన్స్‌ ఇన్‌ రాకెట్‌ సిస్టమ్‌' అంశంపై డిఆర్‌డిఎల్‌, హైద్రాబాద్‌లో డాక్టర్‌ అబ్దుల్‌ కలాంతో కలిసి పనిచేశారు.
* ఆచార్య ఆత్రేయ వద్ద స్క్రిప్ట్‌, లిరిక్‌ రైటింగ్‌ నేర్చుకున్నారు. కాంచన సీత సినిమాకు జాతీయ దర్శకుడు 'అరవిందవ్‌' వద్ద పనిచేశారు. బొమ్మరిల్లు, డబ్బు డబ్బు డబ్బు, గూటిలో రామచిలుక, జేగంటలు, కులాల కురుక్షేత్రం వంటి సినిమాలకు పనిచేశారు.
పంక్తి 88:
;కథాసంపుటాలు
*తెగిన చుక్కలు', <ref>[http://beditor.com/telugu-stories/33-raama-chandramouli-sadharanam 25 ఏళ్లనాటి 25 కథలు]</ref>
*జననబీభత్సం, మరణ సౌందర్యం
;కవితా సంపుటాలు
*దీపగ్ని (1971)
పంక్తి 114:
[[వర్గం:తెలంగాణ రచయితలు]]
[[వర్గం:వరంగల్ జిల్లా కవులు]]
[[వర్గం:వరంగల్_జిల్లా_కథా_రచయితలువరంగల్ జిల్లా కథా రచయితలు]]
[[వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/రామా_చంద్రమౌళి" నుండి వెలికితీశారు