సహాయం:లింకు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→మొలక అంశం: అనువాదం విభాగం అయింది |
→Subpage feature: కొంత అనువాదం |
||
పంక్తి 68:
ఒక పేజీలోని విభాగానికి ఇచ్చిన [[సహాయము:దారిమార్పు|దారిమార్పు]] ఆ విభాగానికి పోదు. అయితే, స్పష్టత కోసం అలా ఇవ్వవచ్చు. దారిమార్పు పేజీలోని లింకును నొక్కినపుడు ఆ విభాగానికి నేరుగా పోతుంది. However, links with a section to a redirect will lead to the section on the redirect's page.
==ఉపపేజీ అంశం==
మీడియావికీలో ఉపపేజీ అనే అంశం ఉంది. ఉపపేజీ ఇలా ఉంటుంది.
పేజీపేర్లలో ఫార్వర్డు స్లాషు ("'''/'''")వాడి పేజీల వంశవృక్షాన్ని సృష్టించవచ్చు: క/గ అనే పేజీ క కి పిల్లపేజీ అవుతుంది. క తల్లిపేజీ అన్నమాట. అలాగే క/చ/జ అనేది క/చ పేజీకి పిల్లపేజీ. క/గ, క/చ, క/జ అనేవి సోదర పేజీలు.
ఉపపేజీకి పైభాగాన, వాటి పూర్వ పేజీల లింకులు కనిపిస్తాయి. తల్లిపేజీ లేకపోయినా, ఈ లింకులు కనిపిస్తాయి, కానీ పూర్వపేజీల వరుసలో ఏ పేజీ ఐనా లేకపోతే దాని ముందు పేజీ లింకు వరకే కనిపిస్తాయి.
[[సహాయము:ఇక్కడికి లింకున్న పేజీలు|ఇక్కడికి లింకున్న పేజీలు]], [[సహాయము:సంబంధిత మార్పులు|సంబంధిత మార్పులు]] ఈ ఆటోమాటిక్ లింకులను పట్టించుకోవు.
=== రిలేటివ్ లింకులు ===
Relative links still work if all pages of a tree are renamed according a name change of the root, including making it a child of a new root.
ఉపపేజీ వంశవృక్షం లోపల కింద ఇచ్చిన రిలేటివ్ లింకులు వాడవచ్చు:
* <nowiki>[[../]]</nowiki> ఇలా రాస్తే ప్రస్తుత ఉపపేజీ యొక్క తల్లిపేజీకి లింకు ఏర్పడుతుంది. ఉదాహరణకు, క/గ పేజీలో ఇలా రాస్తే క కు, క/గ/చ పేజీలో ఇలా రాస్తే క/గ కు లింకు ఏర్పడుతుంది.
* <nowiki>[[../చ]]</nowiki> ప్రస్తుత ఉపపేజీ యొక్క సోదర పేజీకి ఇచ్చే లింకు, ఉదా.. క/గ నుండి క.చ కు ఇచ్చే లింకు ఇలా ఉంటుంది.
*<nowiki>[[/
=== సభ్యుని పేజీలు===
Subpages of a user page (<code><nowiki>[[User:Username/Subpage]]</nowiki></code>) are considered to be in that user's "user space". Rules are often relaxed in a user's own subpages, whereas they are typically tightened for a user editing another user's subpages.
===అనుకోని ఉపపేజీలు===
Any slash in a pagename causes a subpage structure, e.g. [[Subpage demo Season 2006/2007]] is a subpage of "Subpage demo Season 2006". As long as the latter does not exist, this has no effect on the former, However, a page with a slash in its name cannot be the root page of a subpage structure. For example, [[Subpage demo Season 2006/2007 /soccer]] does not show its parent, because its unintended grandparent does not exist. A dummy grandparent page can fix this.
=== ఉపపేజీని సచేతనం చెయ్యడం ===
Wikipedia has this feature activated in all talk namespaces and the user and project namespace. The Meta-Wiki also has it in the main namespace. The default is set in [[mw:Help:Configuration settings|DefaultSettings.php]][http://cvs.sourceforge.net/viewcvs.py/wikipedia/phpwiki/newcodebase/DefaultSettings.php?rev=1.21&view=markup]. As of revision 1.21, the following namespaces have it activated by default: Special, Main talk, User and User_talk, Meta_talk, and Image_talk. Settings per project are changed in [[LocalSettings.php]][http://cvs.sourceforge.net/viewcvs.py/wikipedia/phpwiki/newcodebase/LocalSettings.php?rev=1.25&view=markup].
|