మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: జులై → జూలై (2), గా → గా , శిధిలా → శిథిలా, వి using AWB
+లింకులు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
"మణికేశ్వరం", [[ప్రకాశం]] జిల్లా, [[అద్దంకి]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
ఈనాటి ప్రముఖ శైవక్షేత్రం మణికేశ్వరం, ఒకప్పుడు బౌద్ధక్షేత్రం. ఆలయానికి ముందుభాగంలో ఉన్న పాలరాతి స్తంభం, లోపల ఉన్న స్తంభాలపై అక్షరాలు, బౌద్ధ ఆనవాళ్ళను స్పష్టం చేయుచున్నవి. ఇవి క్రీ.శ.మూడవ శతాబ్దంనాటివి. ఆయక స్తంభాలపై కలువపువ్వురేకులుకలువపువ్వు రేకులు, శాక్యసింహుడిగా గౌతముడిని ప్రతిపాదించుచూ సింహం బొమ్మ ఉన్నాయి. [7]
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
#ఈ గ్రామం అద్దంకి పట్టణానికి 10 కి.మీ.దూరంలో ఉంది.
#ఈ గ్రామ సమీపంలో గుండికా[[గుండ్లకమ్మ]] (గుండ్లకమ్మగుండికా) నది ఉంది. ఈ గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామం.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
Line 29 ⟶ 27:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామంలోని మల్లేశ్వరస్వామి కొండపై, [[రాక్షస గూళ్లు|రాక్షస గూళ్ళు]] ఉన్నట్లు చారిత్రిక పరిశోధకుల కథనం. ఇవి క్రీస్తు పూర్వానికి చెందినట్లుగా చారిత్రిక ఆధారాలున్నట్లు గుర్తించారు. ఆ కాలంలో, గిరిజన తెగలు వీటిని నిర్మించి ఉండవచ్చని భావించుచున్నారు. అప్పట్లో మృతి చెందినవారిని పెద్ద మట్టి బానలో ఉంచి, దానిని భూమిలో పాతిపెట్టి, దాని చుట్టూ ఎత్తుగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చేవారు. వీటినే తరువాత, "రాక్షస గూళ్ళు"గా పిలిచేవారు. వీటితో పాటు ఆ కాలంలో ఉపయోగించే రోలు, తిరుగలితో పాటు, వివిధ ఆకారాలలో ఉన్న రాళ్ళను గుర్తించారు.<ref>{{Cite [6]news|title=ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 4వపేజీ|date=20 July 2014}}</ref>
 
==గణాంకాల వివరాలు==
 
==మూలాలు==
<references />
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లంకెలు==
Line 41 ⟶ 39:
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013, జులై-13; 1వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; జూలై-27,2013; 1వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జూన్-12; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-12; 8వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, జులై-20; 4వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-12; 8వపేజీ.
{{అద్దంకి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు