లార్డు ఇర్విన్: కూర్పుల మధ్య తేడాలు

సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''లార్డు ఇర్విన్'''(ఇర్విన్ ప్రభువు) గా ప్రసిధ్ధిచెందిన ఎడ్వర్డు ఫ్రెడరిక్ లిండ్లే వుడ్ (Edward Frederick Lindley Wood) బ్రిటిష్ ఇండియాను 1926 - 1931 మధ్య కాలములో వైస్ రాయి గా పరిపాలించిన దొర. అతని కార్యకాలములో జరిగిన చరిత్రాత్మక విశేషములలో ముఖ్యమైనవి (1) 1928 లో [[సైమన్ కమీషన్]] భారతదేశమునకు వచ్చుట (2) భారతదేశమునకు [[అధినివేశ స్వరాజ్యము]] వచ్చునను ఆశాభావము కలుగుట (3) మహత్మా గాంధీ జీ 1930 మార్చిలో స్వరాజ్య పోరాటపోరాటములో భాగముగా ఉప్పుసత్యాగ్రహ ఉద్యమ ప్రరాంభము, దండిచేసి యాత్రదండికి పాదయాత్ర (4) మొదటి [[రౌండ్ టేబుల్ సమావేశము]] జనేవరి 1931 లో జరుగుట (5) భగత్ సింగ్ ఉరితీయబడెను (మార్చి 1931) (6) [[గాంధీ-ఇర్విన్ సంధి]] (Gandhi-Irwin Pact) అనబడు వడంబడిక మార్చి 1931 లో జరుగుట ప్రముఖమైనవి. ..సశేషం
 
==జీవిత ముఖ్యాంశములు==
లార్జు ఇర్విన్ జీవిత కాలం (1881-1959). రెండవ ప్రపంచ యుద్దకాలములో (1938-1945) చేంబర్లేన్ - విన్సెంట్ చర్చిల్ బ్రిటిష్ ప్రధాన మంత్రులుగా నుండినప్పుడు లార్డు ఇర్విన్ విదేశాంగ మంత్రిగా 1938-41 నుండెను.
"https://te.wikipedia.org/wiki/లార్డు_ఇర్విన్" నుండి వెలికితీశారు