1932: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), → (3), ) → ) using AWB
పంక్తి 31:
* [[ఆగస్టు 23]]: [[ఉండేల మాలకొండ రెడ్డి]], ఇంజనీరు, తెలుగు రచయిత మరియు కవి.
* [[సెప్టెంబర్ 29]]: [[మెహమూద్]], భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (మ.2004)
* [[అక్టోబరు 12]]: [[యుషిరో మియురా]], తన 70వ యేట, 75వ యేట మరియు 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు.
* [[అక్టోబరు 26]]: [[ఎస్.బంగారప్ప]], [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి .
* [[నవంబరు 4]]: [[వి.బి.రాజేంద్రప్రసాద్]], జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు