రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అహారం → ఆహారం, వున్నాయి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది., చిన using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Ramoji Film City.jpg|thumb|right|200px|<center>రామోజీ ఫిల్మ్ సిటీ</center>]]
రామోజీ పిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ) గా పేరుగాంచినదిపేరుగాంచింది. ఇది హైదరాబాదు నుంచి [[విజయవాడ]] వెళ్ళు 7వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో<ref>http://www.ramojifilmcity.com/flash/film/film_makers_guide.html?h=4</ref> ఉన్నదిఉంది. రామోజీ గ్రూపు అధిపతి [[రామోజీరావు]] 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచినదిపేరుగాంచింది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి. హైద్రాబాదు నుండి బస్సు సౌకర్యంకలదు. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు వున్నాయిఉన్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత, నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి.
== ఎలా చేరాలి ==
[[దస్త్రం:Ramoji 1.jpg|thumb|left|రామోజీ ఫిల్మ్ సిటీ ప్రవేశానికి ముందున్న వాహనాల నిలయము]]
పంక్తి 13:
[[దస్త్రం:Ramoji bus.jpg|thumb|right|రామోజీ ఫిల్మ్ సిటీ బస్సు]]
అలా రెండు విధములైన బస్సులలో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపానికి చేరిన తరువాత సందర్శకులు లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న బస్సు స్టాండు లలో నిలిచి రామోజీ ఫిల్మ్ సిటీ లోపల తిరిగే బస్సులలో స్టూడిడియో టూరుకు వెళ్ళ వచ్చు. బస్సులు ఎక్కే సమయంలో సందర్శకులు క్యూలలో క్రమ పద్ధతిలో ఎక్కాలి. ఈ బస్సులు, బస్సుస్టాండ్‌‌లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బస్సులో ఎక్కిన తరువాత గైడు అక్కడ విశేషాలను సందర్శకులకు వివరిస్తూ ఉంటాడు. ఈ బస్సులు సందర్శకులను స్టూడియోలలో తిప్పుతూ వాటి విశేషాలను సందర్శకులకు వర్ణించి చెప్తుంటారు. వీరు సందర్శకులను ఒక్క ప్రదేశంలో మాత్రమే ఆపి అక్కడ కొన్ని నిముషాల సమయం ఆకర్షణీయమైన రాజమహల్ సెట్‌లను చూసే అవకాశం కల్పిస్తారు. సమయంలో సందర్శకులు బస్సు నంబరు గుర్తించి తాము ఎక్కిన బస్సులోనే తిరిగి ఎక్కవలసి ఉంటుంది. తీసుకు వెళ్ళి హవా మహల్ అనే ప్రదేశంలో విడిచి పెడతారు. ఈ బస్సులు సందర్శకులను మరి కొంత దూరం తీసుకు వెళ్ళి హవా మహల్ వద్ద విడి పెడతాయి. అక్కడ సందర్శకులు అక్కడ ఉన్న రెస్టారెంటలలో చిరుతిండి, పానీయాలు, మినరల్ వాటర్ వంటివి కొనుక్కునే ఏర్పాట్లు ఉన్నాయి. సందర్శకులు అక్కడ కొంత విశృఆంతి తీసుకుని అక్కడ ఉన్న హవా మహల్ చూసి దిగువకు దిగి వేరొక బస్సులో ఎక్కి వేరొక ప్రదేశానికి చేర వచ్చు. అప్పుడు సందర్శకులు ఏ బస్సు అయినా ఎక్కే అవకాశం ఉంది. ఆ బస్సులలో సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులకు చేరుకో వచ్చు. ఈ బస్సులు సందర్శకులను గుహల వద్ద వదిలి వెడతాయి. అక్కడ నుండి సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులను చూడ వచ్చు. తరువ సందర్శకులు అక్కడ ఉన్న బస్సు నిలయానికి చేరుకుని అక్కడ ఉన్న బస్సు ఎక్కి ఫిల్మీ మ్యాజిక్ ఉన్న ప్రదేశానికి చేర వచ్చు. ఈ బస్సులు వేటికి ప్రత్యేక రుసుము ఏమీ చెల్లించనవసరం లేదు. ఫిల్మీ మ్యాజిక్ చేరుకునే సమయానికి దాదాపు భోజన సమయం ఔతుంది. ఫిల్మీ మ్యాజిక్ వద్ద ఖరీదైన అంతర్జాతీయ శైలి రెస్టారెంట్లలో అహారంఆహారం తిని కొంత విశ్రాంతి తీసుకున్న సందర్శకులు ఫిల్మీ మ్యాజిక్ వద్ద నిర్వహిస్తున్న షోలను సందర్శించ వచ్చు.
 
[[File:Ramojifilmcity hyderabad.jpg|left|thumb|రామోజీ పిల్మ్ సిటీలో మొఘల్ గార్డ్న్‌ను పోలిన సెట్టింగ్]]
పంక్తి 23:
* లొకేషన్స్ :- ఎయిర్ పోర్ట్, ఆశ్రమం, అవెన్యూ ఆఫ్ పిల్లర్స్, కోర్ట్, డబుల్ టేక్ హౌస్, గోవా హౌస్, హవా మహల్, హిల్ టాప్ కాటేజ్, హాస్పిటల్, జైల్, ఎమ్-సిటీ, నార్త్ సిటీ, రైల్వే స్టేషను, రిలీజియస్ ప్లేస్, స్మాల్ టౌన్, విలేజ్.
* గార్డెన్లు, ఫౌంటెన్లు :- అల్ఫ విస్ట, ఆనంద, ఏంజిల్ ఫౌంటేన్, ఆర్బర్, ఆస్కారి, బలేరినా, బ్యూటీ ఎక్స్‌ప్రెస్స్, బేటా విస్టా, బ్లేజ్, కాస్కేడ్, కేవ్స్, చరిష్మా, కోంబో, కొమెట్, కాన్ఫరెన్స్, డామ్‌సెల్స్, దెవియా, డ్రీమ్ లాండ్, డ్రీమ్ వెల్లి, ఈస్ట్ పాయింట్, ఫ్లాష్ బ్యాక్, ఫ్లొర, ఫ్లైయింగ్ కిస్, గ్లాడియేటర్, గుడ్‌మార్నింగ్, గులాబ్, హవాయ్, జపనాహ్, మెజెస్టిక్, మెరినా, మేజ్, మెర్రీ గో రౌండు, మీడోస్, మాన్సియర్, పేషన్, రోటండా, సాంక్‌చ్యురీ, సయోనారా, స్కించి, సియేర, స్ప్రిండేల్, సన్ బ్రెల్లా, సన్ ఫౌంటెన్, టు టెంపోల్, ట్వింకిల్, ట్విస్టర్, అంబ్రెల్లా.
* వీధులు :- ఎయిర్‌ పోర్ట్ పార్కింగ్, అక్బర్ రోడ్, ఏంజల్ అండ్ ట్వింకిల్, చరిష్మా, బ్రాడ్వే, ఫాంటసీ స్ట్రీట్, ఫ్రెండ్లీ లేన్స్, గురునానక్ స్ట్రీట్, హైవే రోడ్, ఇషి డోరా, లవ్లీ లేన్, మసీద్ గల్లీ, పేరేడ్ టొ దబా, ప్రిన్సెస్ స్ట్రీట్, రాంబోర్స్ హిందు గల్లి, సెటినల్స్, సితారా టొ వి ఐ పి గేట్, సితారా టొ తారా, స్మాల్ టౌన్ రోడ్, టెంపుల్ రోడ్, ట్వింకిల్ టొ పేరేడ్, ట్వింకిల్ టు విలేజ్, విలేజు రోడ్, వి ఐ పి గేట్.
* ఫ్లోర్స్ అండ్ స్టేజెస్ :- షూటింగ్ ఫ్లోర్స్, స్టేజ్ ఏ టు ఎస్, స్మాల్ స్టేజెస్.
 
పంక్తి 46:
{{commonscat}}
{{మూలాలజాబితా}}
[[వర్గం:సినీ నిర్మాణ సంస్థలు]]
 
==బయటి లింకులు==
Line 53 ⟶ 52:
 
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:సినీ నిర్మాణ సంస్థలు]]
[[వర్గం:హైదరాబాదు]]
[[వర్గం:హైదరాబాదు పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:1996 స్థాపితాలు]]
[[వర్గం:సినీ నిర్మాణ సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు